బీఆర్‌ఎస్ పాలనలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు

కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు •కాంగ్రెస్ నిర్లక్ష్యంతో కుంటుపడుతున్న గ్రామాలు, పట్టణాలు •చిన్నచిన్న బిల్లులు చెల్లించటానికి కూడా కాంగ్రెస్ పేచీ •మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16 : బీఆర్‌ఎస్ పాలనలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టి ప్రతి నెల గ్రామాలకు 275…









