నల్లరంగు దుస్తులు ధరించి బీఆర్‌ఎస్ సభ్యల వినూత్న నిరసన

హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబర్ 17: లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. నల్ల రంగు చొక్కాలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడీ రాజ్యం, లాఠీ రాజ్యం.. లూఠీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు.…








