deccan.com

deccan.com

ధనుర్మాసం వైశిష్ట్యం

బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్‌ మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః  ‘‘వేదాలలో సామవేదాన్ని, ఛందస్సుల్లో గాయత్రీ ఛందస్సును, మాసాలలో మార్గశిర మాసాన్ని, రుతువులలో వసంత రుతువును’’ అంటూ సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని విభూతియోగంలో చెప్పిన శ్లోకమిది. మార్గశిర మాసానికి ఇంకొక ప్రాముఖ్యం ఉంది. పరమ పవిత్రమైన గోదాదేవి వ్రతం ఆరంభించి ఉపనిషత్తుల్యములైన…

ముఖ్యంమ‌త్రిగా రేవంత్ ప‌ని అయిపోయింది..

ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసిఆర్‌దే..   మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ పోటీల్లో విజేత‌ల‌కు బ‌హుమ‌తుల ప్ర‌దానం సంగారెడ్డిలో బిఆర్ ఎస్ కార్యాల‌యం ప్రారంభం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వొచ్చాక సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధును బంద్ చేశార‌ని, యాదవులకు గొర్రెల పంపిణీ బంద్ చేశార‌ని,…

డిజిటల్‌ రంగంలో సాధికారతకు కృషి..

Minister Duddilla Sridhar Babu

రాష్ట్రంలో 400 గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు విస్త‌రిస్తాం.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీ కంపెనీలు ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు రానున్న రోజుల్లో తెలంగాణ‌లో 400 గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు…

ఇదెక్కడి ధర్మం… ఇదెక్కడి నీతి!?

Fake memberships of state BJP

మా  ఎజెండా అమలుకు అడ్డొచ్చిన ఎవరినీ  బీజేపీ, సంఫ్‌ు  పరివార్‌ సులభంగా వొదిలిపెట్టదు. అది ఎలా వేటాడి ..వేధిస్తుందో చెప్పటానికి గుజరాత్‌ మాజీ ఐపిఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌ ఉదంతం పెద్ద ఉదాహరణ. 27 సంవత్సరాల క్రితం పోలీస్‌ కస్టడీలో ఉన్న నిందితుడిని నేరం ఒప్పుకోవాలని ప్రమాదకర ఆయుధాలతో, కరెంట్‌ షాక్‌లతో టార్చర్‌ పెట్టారన్న కేసులో…

పదునైన వ్యూహాల కోసమే ఆరాటం!

దేశంలోని ప్రస్తుతం చాలా రాజకీయ పార్టీలు వ్యూహకర్తల్ని, వ్యూహ సంస్థల్ని ఏర్పాటు చేసుకుం టున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు వారి సేవ ల్ని పొందుతున్నాయి. ఈ క్రమంలో పార్టీల పని తీరులో, నాయకుల వ్యవహార శ్కెలిలో మార్పు స్పష్టంగా కనిపి స్తోంది.  రాజకీయ పార్టీలు నేటి కార్పొరేట్‌ ప్రపంచానికి తగినట్టు మారుతున్నాయి. గతంలో పార్టీలోనే వ్యూహకర్తలు ఉండేవారు.…

నేరాన్ని ప్రోత్సహించినా.. నేరమే!

Online Trading

చెడు విషయంలోనూ మానవీయ కోణమేనా? సినిమాల్లో నెగిటివిటీని తగ్గించాల్సిందే! సినిమాల వల్ల సమాజానికి ఏం ఉపయోగం..? సమాజానికి జరుగుతున్న నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నేరాలు చేయడాన్ని హీరోయిజంగా చూపించడం ముమ్మా టికీ తప్పే… సినిమాల ప్రభావంతో నేరాలు పెరగడం.. గ్యాంగ్‌స్టర్‌ అనిపించుకునేందుకు యువకులు బహిరంగంగా హత్యలు చేయడం.. మారణాయుధాలతో వీడియోలు పోస్టు చేస్తున్న ఘటనలు…

విద్యుత్‌ పొదుపుతో భవిష్యత్‌ కాంతిమయం!

విజ్ఞానశాస్త్రంలో శక్తినిత్వత్వ నియమం ఈ ప్రకృతిలో  ‘‘శక్తిని సృష్టించలేము మరియు శక్తిని నశింపజేయలేము.’’ అని చెబుతుంది. ప్రకృతిలో ఉన్న శక్తినే పొదుపుగా వాడాలని దీనర్థం. మనం నివసించే ఈ నేల మీద శక్తిని కేవలం రెండే రెండు మార్గాల ద్వారా పొందగలం. అందులో ఒకటి పరిమితంగా లభించే శిలాజ ఇంధనాలయిన బొగ్గు, పెట్రోలు లాంటి పునరుత్పాదకత…

నగరంలో దారిత‌ప్పిన‌ సమగ్ర ఇంటింటి సర్వే

వివ‌రాల న‌మోదు కోసం కంట్రోల్‌రూంను ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా కాలనీల్లో జరగలేదు. అంతలోనే ప్రభుత్వం నగరంలో కుటుంబ సర్వే ముగిసినట్లుగా ప్రకటించడంతో ఆయా కాలనీవాసులు ఆందోళన చెందారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెల్లడంతో గ్రేటర్‌లోని నగర వాసుల కోసం…

బీజేపీ రాజ్యాంగాన్ని రక్షిస్తాననడం విడ్డూరం

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్య రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ఉండాలని వీడీ సావర్కర్‌ చెబితే ఇప్పుడు బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రక్షిస్తామని అనడం విడ్డూరంగా ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో రాహుల్‌ పాల్గొన్నారు. రాజ్యాంగంలో అసలు భారతీయతే లేదనీ, దాని స్థానంలో మనుస్మృతి…

దేశ ఐక్యతకు రాజ్యాంగమే ఆధారం

దానిని దెబ్బతీసేందుకు విషబీజాలు భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తి దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిది పార్లమెంట్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని న‌రేంద్ర‌ మోదీ అన్నారు. ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. రాజ్యంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన…