– సుప్రీంకోర్టు సూచనలు
న్యూదిల్లీ, సెప్టెంబర్ 28: దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన చలాన్లపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాఫిక్ జరిమానాలను చెల్లించని పక్షంలో విద్యుత్ బిల్లులకు చలాన్ల మొత్తం జత చేయాలని సూచించింది. అలాగే జరిమానాలు వసూలు చేసేందుకు ఇతర మార్గాలను కూడా అధికారులు పరిశీలించాలన్నది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




