Day November 20, 2026

శ్రామికశక్తి సరే…నైపుణ్యం మాటేంటి?

“భారతదేశం 2020లో $83.2 బిలియన్ల నుండి 2024లో $137.7 బిలియన్ల రెమిటెన్సులను అందుకుంది.ప్రపంచ బ్యాంకు 2025 నాటికి ఈ సంఖ్యను సుమారు $150.7 బిలియన్లుగా అంచనా వేసింది. మరే ఇతర దేశం కూడా దీనికి దరిదాపుల్లో లేదు. కానీ, విదేశాల నుండి పంపే డబ్బు దేశానికి కలిగే లాభానికి ఒక బలహీనమైన కొలమానం మాత్రమే. గల్ఫ్…

రూ.20 వేల కోట్లతో పట్టణాల అభివృద్ధి

CM Revanth.jpeg

వరంగల్‌ డ్రైనేజీ, కోట కందకం పునరుద్ధరణ, హనుమకొండ సీబీడీపై చర్చ మురుగునీటి శుద్ధి, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 20 : రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పురపాలక శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth…

ఏఐ, పరిశోధనలకు అంతర్జాతీయ కేంద్రంగా హైదరాబాద్

Hyderabad

అంతర్జాతీయ భాగస్వామ్యాలకు అత్యంత ప్రాధాన్యం పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలం ఐరాస వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 20: హైదరాబాద్‌ను కృత్రిమ మేధ (ఏఐ), పరిశో ధన, సాంకేతిక ఆధారిత వ్యాపారాలకు అంత ర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభు త్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ…

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు బీబీగూడెం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం (Horrific road accident)జరిగింది.

. ఇద్దరు మహిళా ఉపాధ్యాయుల దుర్మరణం సూర్యాపేట, నవంబర్ 20: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు బీబీగూడెం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం (Horrific road accident)జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులను ఎదురుగా వచ్చిన టిప్పర్‌ లారీ బలంగా ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికులు…

డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Rice Millers

540 ఎఫ్‌ఐఆర్‌ల రద్దుకు నిరాకరణ.. తెలంగాణ హైకోర్టు తీర్పు సమర్థన సీఎంఆర్ బియ్యం బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వం స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) బకాయిల వ్యవహారంలో డిఫాల్టర్‌ రైస్‌ మిల్లర్లకు (Rice Millers ) సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమపై నమోదైన 540 ఎఫ్‌ఐఆర్‌లను…

అబద్ధపు మాటలు…టన్నుల కొద్దీ బూతులు…

ఇదీ రేవంత్ సిద్దిపేట సభ తీరు 26 అసెంబ్లీ నియోజకవర్గాలనుంచి కాంగ్రెస్ కార్యకర్తల తరలింపు ఇందొక కాంగ్రెస్ ప్లీనరీ సమావేశం పోలీసు కమిషనరే వెల్లడించారు రేవంత్ లో ఒక ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది అభివృద్ధి, సంక్షేమంపై ఒక్క మాట లేదు వెయ్యి టీఎంసీల నీరు వృధాగా పోయింది ఏపీ ప్రభుత్వం సాగర్లో టన్నెల్ నిర్మిస్తున్నా బయటపెట్టలేదు కృష్ణా…

 రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో హస్తం హవా!

Rajasthan Rural Elections Results

3701 పంచాయతీ సమితులు (ఎంపీటీసీ) కాంగ్రెస్ కైవసం 2181 సమితులతో వెనుకబడిన బీజేపీ  599 జిల్లాపరిషత్ల్లో (జెడ్పీటీసీ) కాంగ్రెస్ గెలుపు  301 పరిషత్లకే బీజేపీ పరిమితం జైపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 20: రాజస్థాన్ గ్రామీణ స్థానిక సంస్థల (పంచాయతీ సమితి, జిల్లా పరిషత్) ఎన్నికల (Rajasthan Rural Elections Results) వోట్ల లెక్కింపులో ప్రతిపక్ష కాంగ్రెస్…

హామీలు నెరవేర్చని రేవంత్

BRS Working President KTR

దిల్లీకి సంచులు మోయడంలో ఫస్ట్ రాహుల్ కు ఏటీఎంగా మారిన రేవంత్ భారత్ సమ్మిట్ కాదు అది కాంగ్రెస్ సమ్మిట్ ఇన్నిరోజుల్లో విపక్ష నాయకులను తిట్టడం తప్ప చేసిందేమీ లేదు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ సృష్టించిన కరువు రాష్ట్రప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: దిల్లీకి…

ఐఐటీ పదాన్ని పరిచయం చేసిన చుక్కారామయ్య

Chukka Ramaiah

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గొప్ప మనీషి ఆయనకు సమకాలీనుడు లేడు చుక్కా రామయ్యకు వందో జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: చుక్కా రామయ్య (Chukka Ramaiah) వందవ జన్మదినోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యావేత్త చుక్కారామయ్య వందవ…