Day November 20, 2026

లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

CV Anand

మినీ స్టాఫ్ ఆఫీసర్స్ భేటీలో డీజీపీ సీవీ ఆనంద్ దిశానిర్దేశం 2,000 హోంగార్డుల నియామకం, వార్షిక శిక్షణ క్యాలెండర్‌పై చర్చ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 20 : నిర్ణీత సమయంలో లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్ర పోలీస్ శాఖలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు,…

మెడికల్ టూరిజం గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్‌

Damodara

ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, హాస్పిట‌ల్స్‌ సమన్వయంతో పనిచేయాలి ప్రభుత్వ ద‌వాఖాన‌ల్లోనూ మెడికల్ టూరిజం సేవలు కేన్సర్ చికిత్స కోసం ప్రతి జిల్లాలో కీమోథెరపీ కేంద్రాలు మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 20: ఆరోగ్య రంగంలో తెలంగాణను ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, హాస్పిట‌ల్స్‌ యాజమాన్యాలు…

అమిత్ షాకు దమ్ముంటే ఓవైసీపై పోటీ చేయాలి

బీజేపీ వాళ్ల‌వి వోట్ల కోసమే జాతి, మ‌త రాజ‌కీయాలు నా కథలో కేసీఆర్ ‘రావణాసురుడు’… కేటీఆర్ ‘మేనేజ్‌మెంట్ కోటా’ నేత ఆ రెండు పార్టీలతో పేద‌ల‌కు… దేశ ప్ర‌జ‌ల‌కు ఎటువంటి లాభం లేదు డీలిమిటేషన్‌తో దక్షిణాది ప్రాధాన్యానికి గొడ్డలిపెట్టు ఏబీపీ న్యూస్ ‘సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్…

నడిపోడు(కథ)

“కేసుపాలయి జైలుకు పోతిరి. తెలంగాణ తెస్తిరి. ఏబీసీడీలు తెచ్చుకుంటిరి. గిన్ని ఉద్దెమాలు జేత్తరి. ఇంకెప్పుడు ? కొడకా! నీ కష్టాల ఆకలి తీరేది” అంటూ నిరాశకు గురైండు సోమయ్య. “నౌకరు జేశెటోళ్ళకు జీతం యాల్లకు అందకపాయే. సదువుకున్న పొలగాళ్ళకు కొలువులు రాకపాయే. మరి వోట్ల కోసం వచ్చే సదువురాని ఆ బందెల్లి గాళ్ళకు పెద్దపెద్ద మంత్రి…