Day November 9, 2026

రాష్ట్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా కొడంగల్

– పారిశ్రామిక, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్ధికి సీఎం ప్రణాళికలు – లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా పారిశ్రామిక కారిడార్లు – లగచర్ల రైతు బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , ప్రజాతంత్ర, నవంబర్ 9 : తరతరాలుగా వెనుకబాటుకు గురైన పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ కొడంగల్‌ను…

ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దుతా

– కొడంగ‌ల్‌పై సీఎం రేవంత్ రెడ్డి వ‌రాల జ‌ల్లు – రూ.9,053 కోట్లతో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన – డిసెంబర్ నాటికి కృష్ణా జలాలు తెస్తాం – పాలమూరు అభివృద్ధిని గత పదేళ్లలో అడ్డుకున్నారు – కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో మండిపాటు కొడంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : పాలమూరు జిల్లాను, ముఖ్యంగా కొడంగల్…

ఐదు రాష్ట్రాల పోరుకు ఈసీ సమరశంఖం

– జనవరిలో రానున్న ఎన్నికల షెడ్యూల్ – క్షేత్రస్థాయి సమీక్షలో ఎన్నికల సంఘం న్యూదిల్లీ, నవంబర్ 9 : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్ని కల షెడ్యూల్ ను రానున్న జనవరిలో ప్రకటించే అవకాశం…

రాష్ట్రంలో జనగణనకు నోటిఫికేషన్ జారీ

– జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా లెక్కల సేకరణ – మార్చి 1 నుంచి 5 వరకు రివిజినల్ రౌండ్ – జనవరి 10 నుంచి 24 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్రంలో జనగణనకు జీవో…

కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి తిమింగలం

– ఏసీబీ వలకు చిక్కిన ఎస్సై శ్రీనివాస్ – గతంలోనూ ఇదే స్టేషన్‌లో పట్టుబడిన అధికారులు మేడ్చల్/కీసర, ప్రజాతంత్ర, నవంబర్ 9 : కీసర పోలీస్ స్టేషన్‌లో అవినీతి వ్యవహారాలు మరోసారి వెలుగులోకి రావడం పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు…

జూద స్థావరంపై పోలీసుల దాడి

– 16 మంది అరెస్ట్, మరో 12 మంది పరార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : హైదరాబాద్ నగరంలోని బేగంబజార్‌లో భారీ పేకాట శిబిరంపై గోషామహల్ పోలీసులు దాడి చేసి 16మందిని అరెస్టు చేశారు. ధనలక్ష్మి ఫిష్ గోదాంలో పేకాట దందా సాగుతోంది. అందర్, బాహర్, తీన్‌పత్తి పేరుతో రెండు గదుల్లో జూదం నిర్వహిస్తున్నట్లు…

డిసెంబరులో అంతర్జాతీయ వాతావరణ సదస్సు

– ఎల్‌నినో సన్నద్ధత, హరిత పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి – హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులకూ ఆహ్వానం పంపే యోచన – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహణ – పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 9 : హైదరాబాద్‌లో డిసెంబరు 7 నుంచి అంతర్జాతీయ వాతావరణ సదస్సు నిర్వహించేందుకు…

అన్ని వైద్య సేవలు జిల్లాల్లోనే

– సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తాం – ఏరియా హాస్పిటల్స్, హెల్త్ సెంటర్లలో సదుపాయాల కల్పన – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : రాష్ట్రంలోని ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు వారి జిల్లాల్లోనే అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి…

ఇందిర‌మ్మ ఇళ్లు.. నిరంత‌ర కార్య‌క్ర‌మం

– ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు నిధుల విడుదల – త్వరలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క – ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాల్లో పాల్గొన్న భట్టి మధిర, ప్రజాతంత్ర, నవంబర్ 9 : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఉప…