Day November 9, 2026

కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి తిమింగలం

– ఏసీబీ వలకు చిక్కిన ఎస్సై శ్రీనివాస్ – గతంలోనూ ఇదే స్టేషన్‌లో పట్టుబడిన అధికారులు మేడ్చల్/కీసర, ప్రజాతంత్ర, నవంబర్ 9 : కీసర పోలీస్ స్టేషన్‌లో అవినీతి వ్యవహారాలు మరోసారి వెలుగులోకి రావడం పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు…

జూద స్థావరంపై పోలీసుల దాడి

– 16 మంది అరెస్ట్, మరో 12 మంది పరార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : హైదరాబాద్ నగరంలోని బేగంబజార్‌లో భారీ పేకాట శిబిరంపై గోషామహల్ పోలీసులు దాడి చేసి 16మందిని అరెస్టు చేశారు. ధనలక్ష్మి ఫిష్ గోదాంలో పేకాట దందా సాగుతోంది. అందర్, బాహర్, తీన్‌పత్తి పేరుతో రెండు గదుల్లో జూదం నిర్వహిస్తున్నట్లు…

డిసెంబరులో అంతర్జాతీయ వాతావరణ సదస్సు

– ఎల్‌నినో సన్నద్ధత, హరిత పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి – హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులకూ ఆహ్వానం పంపే యోచన – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహణ – పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 9 : హైదరాబాద్‌లో డిసెంబరు 7 నుంచి అంతర్జాతీయ వాతావరణ సదస్సు నిర్వహించేందుకు…

అన్ని వైద్య సేవలు జిల్లాల్లోనే

– సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తాం – ఏరియా హాస్పిటల్స్, హెల్త్ సెంటర్లలో సదుపాయాల కల్పన – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : రాష్ట్రంలోని ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు వారి జిల్లాల్లోనే అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి…

ఇందిర‌మ్మ ఇళ్లు.. నిరంత‌ర కార్య‌క్ర‌మం

– ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు నిధుల విడుదల – త్వరలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క – ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాల్లో పాల్గొన్న భట్టి మధిర, ప్రజాతంత్ర, నవంబర్ 9 : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఉప…

హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ జీసీసీ ఏర్పాటు

– డేటా ఇంటెలిజెన్స్, ఏఐ, బిజినెస్ అనలిటిక్స్ రంగాల్లో సేవలు – లాంఛనంగా ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : అమెరికాలోని జార్జియా రాష్ట్రం డులూత్ కేంద్రంగా ఎంటర్‌ప్రైజ్ డేటా ఇంటెలిజెన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సేవలందిస్తున్న స్ప్లాష్‌బీఐ (SplashBI) హైదరాబాద్‌లో తన గ్లోబల్ కేపబిలిటీ…