ఛాయా ప్రచురణ సంస్థ రెండవ సాహిత్యోత్సవం 2026 నవంబర్ 14 & 15 తేదీలలో- డా. బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో జరుగనున్నది. ఈ సందర్భంగా ఈ ఉత్సవ నిర్వహణలో, వివిధ పానెల్స్ లో ఉన్న కొందరు సాహిత్యకారులను కొన్ని ప్రశ్నలు (సాహిత్యోత్సవాల వల్ల సాహిత్యానికి ఎటువంటి చేర్పు ఉంటుంది, ఛాయా సాహిత్యోత్సవం నుంచి మీరేం ఆశిస్తున్నారు, ఇందులో మీ ప్రాతినిధ్యం ఏమిటి?) అడిగి వారి స్పందనలను శోభ పాఠకుల కోసం తీసుకున్నాము.
-శోభ టీమ్





