Day November 2, 2026

ఖనిజాన్ని దోచుకున్న‌ ఘనులు

– వెలుగుమట్ల గుట్టలపై వెంచర్ల పేరుతో భారీగా అక్రమ తవ్వకాలు – కోట్ల విలువైన ఖనిజం ఆంధ్రాకు తరలింపు – కలెక్టర్ ఆదేశాలతో క్షేత్ర పరిశీలన – గుంతలను కొలిచి ఎంత ఖనిజం ర‌లించారో గుర్తించిన అధికారులు – నెల రోజులు గడుస్తున్నా అక్రమార్కులను తేల్చని వైనం ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 2: జిల్లాలోని భూగర్భ…

లాలూకు సోనియా పరామర్శ

న్యూదిల్లీ, నవంబర్ 2 : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. దిల్లీలోని ఆర్జేడీ ఎంపీ, లాలూ కుమార్తె మీసా భారతి నివాసానికి వెళ్లిన సోనియా గాంధీ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూపీఏ పాలనా…

ఖేలో ఇండియా పోటీలకు శాశ్వత ఏర్పాట్లు

– సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించిన అన్ని వనరులను ఖేలో ఇండియా-2026 పోటీలకు సైతం ఉపయోగించుకునేలా సమాంతరంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా…

సయ్యద్ బిలాల్ అక్రమ గృహ నిర్బంధం

– పోలీసుల చర్య స‌రికాదు – మానవ హక్కుల వేదిక హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నగర పర్యటన సందర్భంగా, మానవహక్కుల వేదిక నగర ఉపాధ్యక్షుడు సయ్యద్ బిలాల్ను ఏడుగంటల పాటు పోలీసులు అక్రమంగా గృహ నిర్బంధంలో వుంచారని, హ్యూమన్ రైట్స్ ఫోరం ఒక ప్రకటనలో ఆరోపించింది. హోం…

వాతావరణ పరిరక్షణకు తక్షణ కార్యాచరణ అవసరం

– ప్రభుత్వానికి పర్యావరణ, ప్రజావిధాన నిపుణుల సూచన – మీడియా కూడా తమవంతు పాత్ర పోషించాలి – సీజీఆర్‌, హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో చర్చ – గొట్టివారిపల్లి జలసంరక్షణ విధానం అనుసరణీయం : ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి – సామాన్యుల జీవితాలను ప్రభావితం చేయనున్న ఉష్ణోగ్రతలు : డాక్టర్ నరసింహా రెడ్డి  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌…

అస్లీ పార్లమెంట్‌లో రాహుల్‌ ప్రధాని కాలేడు

– మాక్ పార్లమెంట్ పీఎంగానే సంతృప్తిపడాలి – అదే సోనియా మనస్సుకు ఊర‌ట‌ : అమిత్ షా – రాష్ట్ర‌ రాజకీయాల్లో హీట్ పెంచిన కేంద్ర హోం మంత్రి పర్యటన                                    …

పసిడి ప్రియులకు మళ్లీ ధరల షాక్

– స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు! – దీపావళి పండుగ వేళ పెరుగుతున్న కొనుగోళ్లు – ఆఫర్లు, జీరో మేకింగ్ ఛార్జీలతో వినియోగదారులను ఆకర్షిస్తున్న దుకాణాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2: ఇటీవల రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులకు మళ్లీ ధరల షాక్…

రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్

– 8 మంది కార్మికుల దుర్మరణం జైపూర్, నవంబర్ 2 : రోడ్డు నిర్మాణ పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ లోని ఛపోలి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మిల్లర్లో కూలీలు కంకరను కలుపుతుండగా పైన…

మహిళా పారిశ్రామికవేత్తల ఈసీ ఏర్పాటు

-పెట్టుబడులు, మార్కెట్ అవకాశాలే లక్ష్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2: మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారి వ్యాపారాలకు పెట్టుబడులు, మార్కెట్ అవకాశాలు, విధానపరమైన సహకారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (డబ్ల్యూఈఈసీ)ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న ఇన్వెస్ట్…