Day November 2, 2026

కాంగ్రెస్ హయాంలో రైతుల కష్టాలు

– మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే – రైతులను తప్పక ఆదుకుంటాం – జిల్లా అభిపృద్ధిని పట్టించుకోని రేవంత్ రెడ్డి  – ప్రభుత్వం హాస్పిటల్స్ పై దృష్టి పెట్టాలి – బీఆర్ ఎస్ ఎల్పీ ఉప నాయ‌కుడు హరీశ్ రావు  వనపర్తి, ప్రజాతంత్ర, నవంబర్ 2 : కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,…

అరాచక పాలనకు స్వస్తి పలకాలి

– ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలి – మహా పాదయాత్రలో హోంమంత్రి అమిత్ షా పిలుపు – హైదరాబాద్ వీధుల్లో కదం తొక్కిన కమల దళం – బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం – భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకత్వాన్ని…

గ్లోబల్ సప్లై చైన్‌తో పరిశ్రమల అనుసంధానం

– ఆర్థిక ప్రగతి కేంద్రాలుగా జిల్లాలను తీర్చిదిద్దుతాం – మెగా ఎఫ్‌టీఏ అవుట్ రీచ్ ప్రోగ్రామ్‌లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : స్థానిక పరిశ్రమలను గ్లోబల్ సప్లై చైన్‌తో అనుసంధానించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను ఒక ఆర్థిక…

మార్కెట్లలో ఏఐ విప్లవానికి శ్రీకారం

– డిజిటల్ మార్కెట్ యార్డులతో అక్రమాలకు చెక్ – రైతులకు గిట్టుబాటు ధర, వ్యాపారంలో పూర్తి పారదర్శకతే లక్ష్యం – వారం రోజుల్లో టెండర్లు పిలవాలి – కోహెడ్ మార్కెట్ నిర్మాణంలో వేగం పెంచాలి – అధికారుల‌కు మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2:  దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత…

పోలీసు సిబ్బందికి పదోన్నతి శిక్షణ షురూ

– మూడు శిక్షణ కళాశాలల్లో 1,435మందికి ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 2: రాష్ట్ర పోలీసు శాఖలో 1,435 మంది సిబ్బందికి పదోన్నతికి ముందస్తు శిక్షణ సోమవారం ప్రారంభమైంది. రాష్ట్రంలోని మూడు పోలీసు శిక్షణ కళాశాలల్లో (పీటీసీ) సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగాలకు చెందిన సిబ్బందికి ఈ శిక్షణ ఇస్తున్నారు. వీరిలో 899 మంది సివిల్,…

కన్న తండ్రే కాలయముడయ్యాడు

– బోరబండ పీఎస్ పరిధిలో దారుణం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రే ఆ బాలుడి పాలిట కాలయముడయ్యాడు. మద్యం మత్తులో అయిదేళ్ల కుమారుడిని గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బోరబండ పరిధిలోని శిల్పి నగర్‌లో ఆదివారం రాత్రి జరిగింది. విద్యాసాగర్, దుర్గ అనే…

క్లీన్, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్

– చెత్త సేకరణపై నిర్లక్ష్యం వహించొద్దు – అవసరానికి అనుగుణంగా గ్రీన్ ట్యాంకర్లు – ట్రాఫిక్ క్రమబద్దీకరపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – మున్సిపల్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : హైదరాబాద్ మహానగరాన్ని ప‌రిశుభ్ర‌మైన, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని…

మంత్రి సీతక్కను కలిసిన స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : పంచాయతీరాజ్ శాఖకు స్పెషల్ సీఎస్‌గా నూతనంగా నియమితులైన నవీన్ మిట్టల్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కను మర్యాదపూర్వకంగా సచివాలయంలో సోమవారం కలిశారు. ఆయనను మంత్రి సీతక్క అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యకరమైన గ్రామాల నిర్మాణంలో ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి లక్ష్యాలను చేరుకునే విధంగా…

ఐఆర్‌సీ సమావేశాన్ని జయప్రదం చేయాలి

– 19 నుంచి 22 వరకు జరిగే సమావేశంపై చర్చ – రోడ్లు, భవనాలు శాఖపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్‌సీ) 85వ సమావేశాన్ని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి…