Day October 29, 2026

సీఈసీపై రేపు ప్రజా అభిశంసన

– మీరాకుమార్ అధ్యక్షతన ప్రతిపక్షాల ప్రత్యేక కార్యక్రమం – ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల కీలక సమావేశం – రాహుల్ ముగింపు ప్రసంగం – నవంబర్ 1న దిల్లీ చలోకు సీజేపీ మద్దతు – విద్యార్థులు, యువత తరలిరావాలని రాహుల్ పిలుపు – సీజేపీపై రూ.50 కోట్ల పరిహార పిటిషన్‌ను విచారించని హైకోర్టు దిల్లీ,…

సామాజిక న్యాయంలో మరో మైలురాయి!

ఇటీవల తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో జరిగిన ఒక ఘటనపై గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక న్యాయ సాధనలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. సంస్థలో అసిస్టెంట్ లైన్‌మన్‌గా పనిచేసిన కె. రామకృష్ణారెడ్డి 2014లో మరణించగా, ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ఆయన కుమార్తె కుంభం జ్యోతి కారుణ్య నియామకం కోసం…

గ‌డువుకు ముందే భద్రాద్రి ఆలయ పనులు పూర్తి

– నవంబర్ 15నుంచి రాతి కట్టడాల పనులు – గోదావరి పుష్కరాల నాటికి సర్వాంగ సుందరంగా పట్టణం – బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల పర్యాటక మార్గం – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి – రామాలయం అభివృద్ధి పనుల పరిశీలన భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మరింత…

ఏపీకి తెలంగాణ విద్యుత్ సహాయక బృందాలు

– చంద్రబాబు విజ్ఞప్తికి డిప్యూటి సీఎం భట్టి సానుకూల స్పందన – సీఎం రేవంత్తో చర్చించి సహాయక బృందాలను పంపేందుకు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : అర్నబ్ తుఫాన్ ప్రభావంతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ముందడుగు వేసింది.…

మల్లన్నసాగర్ కూల్చేందుకు ప్రభుత్వం కుట్ర

– కట్టకు 150 మీటర్ల దూరంలోనే అర్థరాత్రి బ్లాస్టింగ్ లు – కిలోమీటర్ దూరంలోని తిప్పారంలో ఇళ్లకు నెర్రెలు – ఇరిగేషన్ అధికార్ల లేఖను బేఖాతర్ చేసిన జలమండలి అధికారులు – తక్షణమే బ్లాస్టింగ్ లను ఆపాలి – మంత్రి ఉత్తమ్ కు బహిరంగ లేఖ రాస్తాం  – మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట,…

ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

– లక్షిత వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడమే సబ్ ప్లాన్ లక్ష్యం – ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ – గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు – ప్రత్యేక అభివృద్ధి నిధుల ఖర్చులపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆర్థిక,…

తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి

Telangana should be declared a drought-hit state.

“ప్రధానంగా రాష్ట్రంలోని పలు మండలాల్లో కోతుల బెడద విపరీతంగా ఉంది. పండ్లు, కూరగాయలతో పాటు జొన్న, మొక్కజొన్న, సజ్జలు, వేరుశెనగ తదితర పంటలు ఏవివేసుకున్నా కోతులబారినుండి వాటిని కాపాడుకోవడం కష్టం. అందుకు ప్రత్యమ్నాయం ఏమిటంటున్నారు రైతాంగం. అలాగే ఈ రంగానికి విద్యుత్‌ ‌విషయంలో ప్రభుత్వం నిబంధన విధించింది. ఉదయం ఏడు గంటనుండి సాయంత్రం నాలుగు గంటల…

‘ఖేలో ఇండియా’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి

– క్రీడాకారులకు ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పించాలి – కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచనలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : ఖేలో ఇండియా గేమ్స్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి దేశవ్యాప్తంగా క్రీడాకారులు, క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. ఈ జాతీయస్థాయి…

సిటి పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాలు

– 38 కేంద్రాల్లో నిర్వహణ – సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రారంభించిన డీజీపీ ఆనంద్‌ – పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల మహోన్నత త్యాగాలకు నివాళిగా హైదరాబాద్ సిటీ పోలీస్ గురువారం మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసింది. రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులు, తలసేమియా…