Day October 29, 2026

నిమ్స్ విస్తరణ పనులను వేగవంతం చేయాలి

– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : నిమ్స్ విస్తరణ ప్రాజెక్టు, గోషామహల్‌లో నిర్మిస్తున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ రెండు కీలక ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిపై సెక్రటేరియట్‌లో…

ఐఎస్‌ఎమ్ 2.0లో తెలంగాణను భాగస్వామిని చేయండి

– ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 కర్టెన్ రైజర్‌లో మంత్రి శ్రీధర్‌బాబు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : సెమీకండక్టర్ మిషన్(ఐఎస్‌ఎమ్) 2.0లో తెలంగాణను భాగస్వామిని చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఫ్యాబ్ ఇండస్ట్రీ, చిప్ డిజైన్ విభాగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా ఎదిగేందుకు మరింత అనుకూల…

తెలంగాణ రైజింగ్‌–2047 లక్ష్యం సాధ్యమే

– తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం – ఫార్మా, ఏరోస్పేస్‌, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌ రంగాల్లో అపార అవకాశాలు – తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ క‌ర్టెన్ రైజ‌ర్‌లో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌  ఢిల్లీ: తెలంగాణ నిర్దేశించుకున్న ‘తెలంగాణ రైజింగ్‌–2047’ లక్ష్యం సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ.. సమష్టి కృషితో దానిని సాధించవచ్చని కేంద్ర…

రికార్డుస్థాయి పెట్టుబడులే లక్ష్యం

– పెట్టుబడులకు సంరక్షకుడిగా ఉంటా – హైదరాబాద్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దుతాం – దిల్లీలో గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి – పాల్గొన్న కేంద్ర మంత్రి పీయÖష్ గోయల్, రాష్ట్ర మంత్రులు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా…

అద్దెలు వ‌సూలు కాక‌ రూ.2 కోట్ల నష్టం

కవర్ షెడ్ మడిగెలకు అగ్రిమెంటు చేయకుండానే అద్దెలు ఖరారు అద్దెల వసూలు పట్టని వరంగల్ మార్కెట్ కమిటీ అధికారులు స్టాక్ పాయింట్లుగా ఉపయోగం.. బినామీలకు అద్దెకు అప్పగిస్తే నెలకు రూ.2లక్షల అద్దెలు చెల్లిస్తామంటున్న రిటైల్ వ్యాపారుల సంఘం వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: వరంగల్ లక్ష్మీపురంలోని మోడల్ కూరగాయల మార్కెట్‌లో రిటైల్ వ్యాపారుల కోసం కవర్‌షెడ్‌లో…

చేతబడి పేరుతో మహిళల హత్యలు!

“వితంతువులు , ఒంటరి మహిళల వద్ద ఉన్న భూమి , ఇతర వనరులు వారి బంధువులకు , స్థానిక గ్రామస్తులకు ఒక సవాలుగా నిలుస్తున్నాయని, వారి ఆస్తిని కాజేయడానికే ఈ మహిళలను మంత్రగత్తెలుగా ముద్రవేస్తున్నారనేది సామాజిక కార్యకర్తల అనుమానం.చాలా గిరిజన ప్రాంతాలలో మూఢనమ్మకాలు , క్షుద్ర ఆచారాలపై ఉన్న విశ్వాసం వితంతువులకు , ఒంటరి మహిళలకు…

డిప్యూటీ సీఎంకు ‘సదర్ సమ్మేళన్‌’ ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద గల ఎన్టీఆర్ స్టేడియంలో నవంబర్ 4న జరగనున్న సదర్ సమ్మేళన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. ప్రజాభవన్‌లో గురువారం ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.…

డేటా సెంటర్లకు ప్రత్యేక మార్గదర్శకాలు

– జారీ చేసిన‌ అగ్నిమాపక, విపత్తుల స్పందన శాఖ డీజీ  హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : రాష్ట్రంలోని డేటా సెంటర్లకు సంబంధించి ప్రత్యేక అగ్నిమాపక, ప్రాణరక్షణ భద్రతా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. తాత్కాలిక అగ్నిమాపక నిరభ్యంతర ధ్రువపత్రాల (ప్రొవిజనల్ ఫైర్ ఎనఓసీ) దరఖాస్తుల పరిశీలన, ప్రాసెసింగ్ కోసం నిర్దిష్ట భద్రతా నిబంధనలను సూచిస్తూ ఈనెల…

రేపు నింగిలోకి జీఎస్సెల్వీ-ఎఫ్18

– మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్ష పరిశోధనా రంగంలో స్వదేశీ సాంకేతికను మరింత బలోపేతం చేసేదిశగా ఇస్రో మరో ప్రయోగానికి సర్వసన్నద్ధమైంది. దేశీయ ఉపగ్రహ నేవిగేషన్ వ్యవస్థ నావిక్ కు అదనపు సామర్థ్యాన్ని అందించే ఎన్వీఎస్-03…