Day October 27, 2026

తప్పిదాలు ప్రభుత్వానివి.. షరతులు రైతులకా?

అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక అని వేదికలపై ఉపన్యాసాలు దంచే ప్రభుత్వాలు, ఆచరణలోకి వొచ్చేసరికి ఆ వెన్నెముకను విరిచేలా ఆంక్షల కొరడా ఝుళిపించడం కాలం మారుతున్నా మారని చేదు నిజం. తెలంగాణలో యాసంగి (రబీ) సాగు ముంగిట నిలిచిన అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుందని  ప్రచారంలోకి వొచ్చిన ‘సెల్ఫ్ డిక్లరేషన్’ (స్వీయ అంగీకార పత్రం)…

29న కర్టెన్ రైజర్‌ను జయప్రదం చెయ్యాలి

– ‘సమ్మిట్’ ఏర్పాట్ల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుండి నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్, ఔత్సాహిక పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు, రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్ ఈవెంట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిపై మంగళవారం ఆయన…

కరువు ప్రాంతాలుగా 365 మండలాలు

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం – కేంద్ర సాయం కోసం అభ్యర్థన హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా మారిన వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోవడం వంటి కారణాల వల్ల 31 జిల్లాల పరిధిలోని 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…

యూపీ ఎన్నికల కురుక్షేత్రం.. కులాల కత్తులు, అధికార వ్యూహాలు!

బ్రాహ్మణ వోట్లపై బీజేపీ గురి.. ప్రభుత్వ వ్యతిరేకత గుబులు.. ప్రతిపక్షాలకు ఐక్యతే అసలైన అగ్నిపరీక్ష! ఉత్తరప్రదేశ్‌.. దేశ రాజకీయాలకు దిక్సూచి. ఇక్కడి ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వ భవితవ్యాన్నే కాదు, జాతీయ రాజకీయాల దిశను సైతం ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ…

రైతులు సంఘటితమైతేనే మంచి ధర

– ‘రైతు నేస్తం’లో వ్యవసాయ కమిషనర్ సురేంద్ర మోహన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : పంట పండించడంతోపాటు దానిని మెరుగైన ధరకు అమ్ముకోవడానికి రైతులు సంఘటితంగా ఏర్పడడమే ఏకైక మార్గమని వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ స్పష్టం చేశారు. రైతులు విడివిడిగా కాకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ,…

రైతు డిక్లరేషన్‌పై రాజకీయ దుమారం

– అధికార, విపక్షాలమధ్య మాటల యుద్ధం – ఆ ప్ర‌చారాన్ని న‌మ్మొద్దంటున్న వ్య‌వ‌సాయ శాఖ‌ (మండువ రవీందర్‌రావు) వరి వంగడాలు కొనుగోలు చేయాలంటే రైతులు సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ (‌స్వయం హామీ పత్రం) ఇవ్వాల్సిందేనన్న వార్త రెండు రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇదిప్పుడు రైతాంగాన్ని అయోమయంలో పడేసింది. దీనిపైన రైతు సంఘాలు, రైతు నాయకులు తీవ్ర…

‘సుడిగాలి’

TDP: From Regional Movement to a Force in Andhra Pradesh Politics

“నలభై మూడేళ్ల తరువాత, 2026లో, ఇదే సంపాదకీయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితులతో పోల్చి పరిశీలించడం అత్యంత సముచితం. ఎన్టీఆర్ నిర్మించిన పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొనసాగుతున్న పార్టీ, ఇప్పుడు నారా లోకేశ్ రాజకీయ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో కనిపిస్తున్న పరిణామాలు, ఈ మూడింటి మధ్య తేడాలను చారిత్రక దృష్టితో అనేక కోణాలతో పరిశీలించాలి.…

యాసంగిలో వరి సాగు చేయొద్దు

– ప్రస్తుత పంటలను కాపాడాలి – తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల  – ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడం జిల్లా అధికారులతో సమీక్ష ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: ఎల్నినో ప్రభావం వల్ల వొచ్చే కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వానాకాలం పంటను కాపాడుకోవాలని, రాబోయే యాసంగిలో వరి…

వోటు చోరీపై రాహుల్ గాంధీ ధ్వజం

– దిల్లీలో ప్రజా విచారణ – నాలుగు పోలింగ్ కేంద్రాల్లో 416 పేర్లు తొలగించారని ఆరోపణ – సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వరకు పోరాటం – 30న ప్రజా అభిశంసనకు అనుమతిపై వివాదం – 1న రామ్‌లీలా మైదాన్ సభ అనుమతి కొనసాగుతుందన్న పోలీసులు దిల్లీ/హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రత్యేక వార్త | అక్టోబర్ 27…