Day October 27, 2026

కాంగ్రెస్ పాలనలో చస్తేనే పనులవుతాయా?

– సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ను రూ. లక్ష కోట్ల అప్పుల్లో ముంచారు – బిల్లుల కోసం చచ్చిపోవడానికీ సిద్ధమని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డే అన్నారు – రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజునుంచీ అదేమాట – రూ.5వేల గౌరవ వేతనం,  రూ.300 కమీషన్ ఇస్తామని డీలర్లకు ఇచ్చిన హామీ ఏమైంది? – మినీ సూపర్…

డీజీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం

– ప్రారంభించిన డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 27: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా డీజీపీ కార్యాలయంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని డీజీపీ సి.వి.ఆనంద్ మంగళవారం ప్రారంభించారు. ఈనెల 21 నుంచి నిర్వహిస్తున్న ఈ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల…

జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై పోరు

– ఎంపీ ఈటల మహా పాదయాత్ర ప్రారంభం – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సంపూర్ణ మద్దతు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల పక్షాన నిలిచి, యార్డును తక్షణమే తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేపట్టిన…

30న జాబ్ మేలా

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ నెల 30న ఉదయం 11 గంటలకు జాబ్ మేలా జరుగుతుంది. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో జరుగు ఈ జాబ్ మేలాలో మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ/డిప్లొమా…

ఎల్‌నినో, కరువు పరిస్థితులపై రేపు అఖిలపక్షం

– భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు, కరువు పరిస్థితులపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, వర్షపాతం…

ఆరోగ్యమే విలువైన సంపద

– ఆయుర్వేద వారసత్వాన్ని పరిరక్షించుకోవాలి – సంప్రదాయ వైద్యానికి శాస్త్రీయ పరిశోధనలు తోడవ్వాలి – కనక్కూర్ శ్రీ ధన్వంతరి ఆలయంలో మహాయాగం – హాజ‌రైన‌ డిప్యూటీ సీఎం భట్టి  కనక్కూర్, అక్టోబర్ 27 : ఆరోగ్యమే మానవ జీవితంలో అత్యంత విలువైన సంపద అని, భారతీయ ఆయుర్వేద వారసత్వాన్ని పరిరక్షిస్తూ శాస్త్రీయ పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని…