Day October 27, 2026

రెండేళ్ల కూతురిని చంపేసి..

– ఆర్థిక ఇబ్బందులతో దంప‌తుల‌ ఆత్మహత్య హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 27 : కేపీహెచ్‌బీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్-3లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారితోపాటు రెండేళ్ల కుమార్తెను సైతం చంపేశారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని.. వేరే వారిని వివరాలు అడగొద్దు అంటూ గోడ మీద రాసి…

మెడికల్ మాఫియా మాయాజాలం

– ల్యాబ్ పరీక్షలు, మందుల పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ – గ్రామీణ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసి కమీషన్ – స్పందించని వైద్య, ఆరోగ్య శాఖ – సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రజారోగ్య పరిరక్షణ సమితి ఏర్పాటు – ప్రజల్లో చైతన్యం కోసం యత్నాలు ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సిరిసిల్ల, అక్టోబర్ 27: రాజన్న సిరిసిల్ల…

కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్ వేర్ ఆత్మహత్య

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి చెరువులోకి దూకి ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన రాజేష్ (25) నగరంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్…

మహిళల సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క – ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం ఎల్లారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : మహిళా సంఘాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు.…

ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటును నిలిపివేయాలి

– మానవ హక్కుల వేదిక డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : రాష్ట్రంలో తీవ్రమవుతున్న నీటి సంక్షోభం, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని భారీస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) డేటా సెంటర్ల ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్‌ఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డేటా సెంటర్ల వల్ల తాగునీరు, వ్యవసాయం, పర్యావరణానికి…

కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే కరువు

– కాళేశ్వరం ఆన్ చేయకుండా పంటలను ఎండబెట్టారు – రేవంత్ కేవలం రెన్యువల్ సీఎం – కాంగ్రెస్ దోపిడీకి వేదికగా తెలంగాణ –  11న నిర్మల్ లో  భారీ బహిరంగ సభ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలన, ప్రభుత్వ నిర్లక్ష్యం…

తీరు మార‌కుంటే కఠిన చర్యలే

– భూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించను – సర్వేను పరిశీలించి భూమి విస్తీర్ణంపై రైతులకు స్పష్టత ఇవ్వాలి – పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి సంగారెడ్డి/హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : రెవెన్యూ ఉద్యోగులు సక్రమంగా, బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే ప్రజల ముఖ్యంగా రైతుల సమస్యలు తీరుతాయని…

పథకాల అమలులో పారదర్శకత త‌ప్ప‌నిస‌రి

– 38 ఆత్మగౌరవ భవనాల జీవోల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి – బీసీ గురుకులాల సొంత భవనాలకు స్థల సేకరణ పూర్తి చేయాలి – బీసీ సంక్షేమ శాఖపై సమీక్షలో మంత్రి పొన్నం ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: అర్హులైన మెరిట్ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యా నిధి పథకాన్ని…

550 దిగ్గజ సంస్థలకు ఆహ్వానాలు

– దిల్లీలో 29న గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా 550కిపైగా దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. సమ్మిట్ నిర్వహణకు సంబంధించి వివిధ కమిటీల ద్వారా చేపడుతున్న ఏర్పాట్ల పురోగతిపై సచివాలయంలో మంగళవారం…