Day October 26, 2026

సిరిసిల్ల ద‌వాఖాన‌కు రూ.30 లక్షల విలువైన వైద్య పరికరాలు

– సీఎస్ఆర్ నిధులకు కేటీఆర్ చొరవ సిరిసిల్ల, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ద‌వాఖాన‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల ద్వారా దాదాపు రూ.30 లక్షల విలువైన వైద్య పరికరాలు సమకూరాయి. ఈ పరికరాలను ఆయ‌న  సోమ‌వారం ప్రారంభించి రోగులకు అందుబాటులోకి…

సేంద్రియ వ్యవసాయమే మేలు

– వ్యవసాయ శాఖ సంచాలకుడు డాక్టర్ గోపి సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : రాబోయే ఏడెనిమిది నెలల్లో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే సూచనలున్నందున రైతులు ఈ యాసంగిలో వరి సాగు చేయవద్దని వ్యవసాయ శాఖ సంచాలకుడు డాక్టర్ బి.గోపి కోరారు. తక్కువ నీటితో, తక్కువ కాలంలో చేతికొచ్చే ఆరుతడి పంటలను మాత్రమే…

ఆర్అండ్‌బీ ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలి

– అదే రోజున ఎస్సెస్సీ జేఈ పరీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బీ ఏఈఈ పరీక్ష, కేంద్ర ప్రభుత్వ ఎస్సెస్సీ జేఈ పరీక్ష నవంబర్ 6వ తేదీనే నిర్వహించనున్నారు. దీంతో 50 వేల మందికి పైగా రాష్ట్రానికి చెందిన సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.…

తెలంగాణ గొంతును వినిపిస్తాం

– బ్రిక్స్ సమావేశాల్లో శాసనసభాపతి ప్రసాద్ కుమార్ న్యూదిల్లీ/హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : బ్రిక్స్ సమావేశాల వేదికపై తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తామని శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ఈ సమావేశాల్లో వివరిస్తామని తెలిపారు. దిల్లీలోని సంవిధాన్ సదన్ (పాత…

దృఢ సంకల్పంతో మహర్షులుగా ఎదగవచ్చు

– వాల్మీకి జయంతి కార్యక్రమంలో రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : పరివర్తనతో ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చనడానికి మహర్షి వాల్మీకి జీవితమే నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలినాళ్ల జీవితంలో దోపిడీదారుడిగా ముద్రపడిన వ్యక్తి అంతర్మథనంతో…

గిరిజనులకు మౌలిక వసతులు కల్పించాలి

– గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : కుమ్రం భీమ్ వర్ధంతి(మంగళవారం)ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని నెహ్రూ శతజయంతి గిరిజన మ్యూజియంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, సంచాలకుడు సంతోష్ బి.ఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుమ్రం భీమ్ విగ్రహానికి…

ఖర్గే భాష దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం

– కాంగ్రెస్ అరాచకానికి నిర‌స‌న‌గా 2న పాదయాత్ర – కరువు పరిస్థితులను గాలికొదిలేసి సీఎం దిల్లీ పర్యటనలా? – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : ఎన్నికల వేళ ప్రజలను అసత్యాలతో నమ్మించలేక నిరాశానిస్పృహలతో ప్రధాని నరేంద్ర మోదీ తల్లిదáండ్రులపై కాంగ్రెస్ నాయకుల దిగజారుడు పదజాలం ఆ పార్టీ…

వాల్మీకి జీవితం ఆదర్శప్రాయం

– డీజీపీ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 26 : డీజీపీ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, భారతీయ సాహిత్యానికి, ఆధ్యాత్మికతకు విశేష సేవలందించిన మహానీయుడని పలువురు…

నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం

– 10రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ బిల్లుల చెల్లింపు – పాలేరు నియోజవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి వెల్లడి ఖమ్మం/నేలకొండపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లిలో ఉన్న 3వ శతాబ్దానికి చెందిన చారిత్రక బౌద్ధ స్తూపాన్ని, పరిసర ప్రాంతాలను అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార…