పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి

న్యూదిల్లీ, అక్టోబర్ 26: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్దోషిగా తేలారు. 2018లో ఓ ఎన్నికల ర్యాలీలో ఆనాటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ విమర్శలు చేశారంటూ యూపీలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విజయ్ మిశ్రా పరువునష్టం కేసు…








