Day October 26, 2026

సీఈసీని తొలగిస్తే నిరసనలు ఆగుతాయి

– దిల్లీ వ్యాపారులకు రాహుల్ గాంధీ సూచన – జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడుతున్నారు: ఖర్గే ఆరోపణ – యూపీలో వోటర్ల దరఖాస్తుల పరిశీలనకు ఆదేశాలు దిల్లీ–హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రత్యేక వార్త | అక్టోబర్ 26 : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగిస్తే వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్‌’)కు…

కనుల పండువగా శబరి స్మృతి శోభాయాత్ర

–  శ్రీరామ నామస్మరణతో మారుమోగిన పుణ్యక్షేత్రం – భారీగా తరలివచ్చిన గిరిజనులు, మహిళలు – సంప్రదాయ మేళతాళాలు, కొమ్ము డాన్సుల నడుమ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు – హాజరైన ఎమ్మెల్యే వెంకటరావు, ఈవో దామోదర్ రావు భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శబరి స్మృతి శోభా…

రామగిరి ఖిల్లా పర్యాటకానికి న‌యా జోష్

– ట్రెక్కింగ్ చేసిన ఎంపీ వంశీకృష్ణ మంథని, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : చారిత్రక రామగిరి ఖిల్లాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. రామగిరి ప్రాంతంలో సుమారు 10 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి ఖిల్లా పూర్తి ప్రాంతాన్ని సోమవారం ప‌రిశీలించారు. ఏడు గేట్లు దాటి,…

బయో మందుల దందా

– పరకాలలో యథేచ్ఛగా విక్రయాలు – నిద్రమత్తులో వ్యవసాయ శాఖ – నానో యూరియా, బయో మందుల లింకుతో దోపిడీ హనుమకొండ, అక్టోబర్, ప్రజాతంత్ర 26 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన గడ్డి మందులను పరకాలలో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు కొందరు వ్యాపారులు పరకాల మండలంలో సుమారు 100 ఎరువులు పురు గు మందుల షాపులు…

ఈ–వ్యర్థాల బాధ్యతాయుత నిర్వహణ ప్రతి పౌరుడి బాధ్యత

E-Waste Management Everyone’s Responsibility

“కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లో సీసం, పాదరసం వంటి హానికర పదార్థాలు ఉంటాయి. వాటిని విచక్షణారహితంగా పడేయడం, కాల్చడం లేదా అనధికారికంగా విడదీయడం వల్ల నేల, నీరు, గాలి కలుషితమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల మనుషులతో పాటు జంతువులు, పక్షులు, మొక్కలపై కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చు. అదే సమయంలో పాత ఎలక్ట్రానిక్ పరికరాల్లో రాగి, అల్యూమినియం…

చైనాను ఎదుర్కోవాలంటే.. మాటలు కాదు, సన్నద్ధత కావాలి!

“జాతీయ ఐక్యత పేరుతో ప్రభుత్వ రక్షణ విధానాలను ప్రశ్నించకుండా చేయడమూ సరికాదు. సైనిక దళాల మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా, దేశ రక్షణ సంసిద్ధతను నిజాయితీగా సమీక్షించగలగడమే బలమైన ప్రజాస్వామ్య లక్షణం.కపూర్ వ్యాఖ్యలు భారత్‌ ఇంకా చేయాల్సిన పనులను గుర్తుచేస్తున్నాయి. పాత ఆయుధాలను ఆధునీకరించడం, స్వదేశీ పరిశోధనను బలోపేతం చేయడం, డ్రోన్‌ సాంకేతికతను విస్తరించడం, అధికారిక జాప్యాలను తొలగించడం…

డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్

– దేవాదుల నుంచి నీరెందుకు ఎత్తలేదు? – వరంగల్ జిల్లాకు కావాలనే కరువు రుద్దారు – మనకే క్రాప్ హాలిడే ఎందుకు? – తమ్మిడిహెట్టి దగ్గర అవసరమైన నీళ్లు లేవన్న సీడ‌బ్ల్యూసీ – మేడిగడ్డ నుంచి అన్ని అనుమతులున్నాయి – కాంగ్రెస్ పై హరీష్ రావు  విమర్శల దాడి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 :…

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

– హౌస్ అరెస్టును ఆక్షేపించిన కప్పాటి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజా ప్రభుత్వం కాలయాపన చేయడం సమంజసం కాదని తెలంగాణ ఉద్యమకారుడు, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి అన్నారు. ఉద్యమకారుల సంఘాల పిలుపు మేరకు తలపెట్టిన ముఖ్యమంత్రి నివాసం ముట్టడి…

నేను చచ్చిపోతే బిల్లులు చెల్లిస్తారా?

– బిల్లులు విడుదల చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతా – మంత్రుల నియోజవకర్గాలకు మాత్రమే నిధులా? – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మహబూబ్ నగర్,  ప్రజాతంత్ర, అక్టోబర్ 26: సొంత పార్టీ ప్రభుత్వమే అయినప్పటికీ, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాకపోతే ప్రశ్నించడంలో ఎవరికీ భయపడేది లేదని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి…