Day October 24, 2026

ప్రజల్లోకి బలంగా వెళ్లాలి

– తొమ్మిది జిల్లాల అధ్యక్షులు, పదాధికారులకు రామచందర్‌రావు పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను సమాయత్తం చేసి ప్రజల్లోకి బలంగా వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తన అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తొమ్మిది జిల్లాల ముఖ్య నాయకులు, రాష్ట్ర పదాధికారుల…

హైదరాబాద్‌ను రక్షణ రంగ హబ్‌గా తీర్చిదిద్దుతాం

– ‘రక్షా ఎక్స్‌పో’ కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ – త్వరలోనే ‘ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0’ విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: భారతదేశాన్ని రక్షణ రంగంలో ప్రపంచ స్థాయి అగ్రగామిగా, స్వయంసమృద్ధి సాధించిన దేశంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రక్షణ రంగానికి చెందిన…

నవంబర్ రెండో వారంలో వేంసూరుకు నీళ్లు

– సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల – భూ నిర్వాసితులకు చెక్కులు అందజేత దమ్మపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో సీతారామ ప్రాజెక్టు పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు శనివారం పరిశీలించారు. ప్రాజెక్టు కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహార చెక్కులను అందజేశారు.…

భాగ్యనగరంలో పర్యావరణ సంక్షోభం

– కాంక్రీట్ జంగిల్ గా మారిన విశ్వనగరం – నగరవ్యాప్తంగా నియంత్రణ లేని ఆకాశ హ‌ర్మ్యాలు – ప్రణాళిక లేని విస్తరణతో పొంచి ఉన్న పర్యావరణ విపత్తు – కనుమరుగవుతున్న జలవనరులతో నగర జీవనం అస్తవ్యస్తం (షేక్ బాబా, ప్రధాన కార్యదర్శి, ప్రజాసైన్స్ వేదిక) నియంత్రణ లేని బహుళ అంతస్తుల నిర్మాణాలు, కనుమరుగవుతున్న జలవనరులు, సరిపోని…

రుక్మాపూర్‌లో పర్యావరణహిత చర్మ శుద్ధి కర్మాగారాలు

– గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ – టీజీఎల్‌ఐపీసీ సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : రాష్ట్రంలో లెదర్ ఇండస్ట్రీని మరింత బలోపేతం చేయడంతోపాటు ఔత్సాహిక ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో ప్రత్యేకంగా కామన్ ఫెసిలిటీ సెంటర్(సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

సైనికుడిపై దాడి.. 14మంది అరెస్ట్

– 14 సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, స్టీల్ చేతి కడియం స్వాధీనం ఇబ్రహీంపట్నం/మెట్‌పల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: జగిత్యాల జిల్లా బండలింగాపూర్ గ్రామంలో సైనికుడు తిగుర్ల స్వామిపై దాడి చేసిన కేసులో 14మంది నిందితులను అరెస్టు చేసినట్లు మెట్‌పల్లి సీఐ బి.సురేష్ బాబు, ఇబ్రహీంపట్నం ఎస్సై జి.నవీన్ కుమార్ తెలిపారు. ఈనెల 22న రాత్రి…

కేంద్ర నిధుల సాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరితగతిన రాబట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో…

‘వోట్ బచావో.. దేశ్ బచావో’

– ట్యాంక్ బండ్ వద్ద ప్రజా సంఘాల  మానవహారం – పాల్గొన్న పరకాల ప్రభాకర్, ప్రొఫెసర్ శాంతా సిన్హా తదితరులు – జ్ఞానేష్  కుమార్ రాజీనామాకు డిమాండ్ – వోటు హక్కును పునరుద్ధరించాలని నినాదాలు – పీపుల్ ఎగైనెస్ట్ ఎస్‌ఐఆర్, పౌర సమాజ, మానవ హక్కుల సంఘాల ఐక్య వేదిక హైదరాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్ 24: లక్షలాది…

రాష్ట్ర విద్యార్థుల ఉద్యోగావకాశాలను దెబ్బతీయొద్దు

– 6న టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలి – సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్‌ ఎల్పీ ఉప నాయకుడు హరీశ్ బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : ఎస్సెస్సీ జేఈ, టీజీఎస్‌పీఎస్సీ ఏఈఈ పరీక్షలు ఒకే తేదీలో ఉండటంతో వేలాదిమంది తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని బీఆరఎసఎల్పీ ఉప నాయకుడు టి.హరీష్‌రావు…