Day October 24, 2026

ఏఐని భూతంగా చిత్రీకరించవద్దు

– ఎప్పటికప్పుడు కొత్త విధానాలను స్వీకరించాలి – ఏఐతో ఉపాధికి ప్రమాదం లేదు – హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – రాండమ్ ట్రీ్స్ కేంద్ర కార్యాలయం ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉద్యోగాలు హరించే భూతంలా కాకుండా కొత్త అవకాశాలను…

విమర్శ‌లు కాదు.. ప్రజలకు అండగా నిలవాలి

– విద్యుత్ డిమాండ్ 20,018 మెగావాట్లకు పెరుగుదల – నీటి సంరక్షణే కీలకం.. తాగునీటికి ప్రాధాన్యమివ్వాలి – భూగర్భ జలాలు లేని చోట్ల వ్యవసాయ మోటార్లు ఆన్ చేయొద్దు – గ్రామీణ ఉపాధి కోసం 17 లక్షలకుపైగా పనుల గుర్తింపు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : ప్రకృతి…

మహిళలు ఉన్నత స్థానాలకు ఎదగాలి

– రాజకీయ నాయకత్వంలో నిర్ణయాధికారాన్ని సాధించాలి – పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క – పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళల నాయకత్వంపై సదస్సు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగి అన్ని రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల…

మూడు మండలాల్లో శాశ్వత కరువు నివారణ చర్యలు

– స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రాజెక్టు అమలు – ప్రతీ వర్గం అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి – రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : కరువు పరిస్థితులు తలెత్తితే ప్రజలు, రైతులు తట్టుకునేలా ని మూడు మండలాల్లో రూ.150 కోట్లతో శాశ్వత నివారణ చర్యలు చేపట్టనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి…

సమాధానాలు కాదు.. పనుల్లో పురోగతి కావాలి

– ఉపాధి హామీ పనులపై మంత్రి సీతక్క స్పష్టీక‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 24 : ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, సమాధానాలు చెప్పడం కాకుండా క్షేత్రస్థాయిలో పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను హెచ్చరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం…

రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ‘పీఎం రాహత్‌’

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందించే పీఎం రాహత్ పథకంలో రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ను నమోదు చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. ప్రధాన మంత్రి రోడ్డు ప్రమాద బాధితులకు దవాఖానాల్లో మెరుగైన చికిత్సా పథకం (పీఎం రాహత్) అమలుపై…

సమ‌గ్ర సర్వేలో సవరణలపై కార్యాచరణ ప్రకటించాలి

– ‘వందశాతం పక్కా’ అన్న సర్వేలో ఇప్పుడు సవరణలా? – లోపాలు సరిదిద్దకుండా దేశానికి ‘రోల్ మోడల్’ ఎలా అవుతుంది? – బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్ట‌ర్‌ వకుళాభరణం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 24 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల ఇంటింటి సర్వే (ఎస్ఈఈఈపీసీ)లో…

సరకాలో ప్ర‌మాదంపై టీజీహెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరణ

– నివేదిక ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం, గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతంలోని సరకా లేబొరేటరీస్ లిమిటెడ్‌లో ఈనెల 22న రాత్రి క్లోరోఫామ్ ఆవిరి లీకేజీ కారణంగా ఇద్దరు కార్మికులు మృతిచెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారం చేస్తాం

– న్యాయపరమైన చిక్కులు లేకుండా స్థలాలు ఇస్తాం  – కార్యాచరణ రూపొందిస్తున్నాం – రెవెన్యూ, హౌసింగ్శా ఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం…