Day October 23, 2026

పానగల్ ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు

– ముఖ్యమంత్రి, మంత్రి జూపల్లికి కృతజ్ఞతలు – యునెస్కో గుర్తింపు దిశగా కృషి చేస్తా – మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : శివలింగంపై నిరంతర ఛాయ కనిపించేలా నిర్మించిన పానగల్‌లోని చారిత్రక ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేయడం పట్ల రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి…

రాజకీయాలు కాదు.. ప్రజలకు అండగా నిలవాలి

– కరోనా సమయంలో మోదీ పిలుపునకు స్పందించిన ప్రజలు – ఇప్పుడు కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించాలి – ప్ర‌తిప‌క్షాల‌ విమర్శలపై భట్టి విక్రమార్క ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : ప్రకృతి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదు.. ప్రజలకు అండగా నిలవడమే రాజకీయ పార్టీల బాధ్యత కావాలని…

క్రికెటర్ వంశికకు కేటీఆర్ అభినందనలు

– అండగా ఉంటానని భరోసా హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ జెడ్‌పీహెచఎస్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని గూడెపు వంశిక జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం పట్ల బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం తనను కలిసిన…

ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ‘ఉపాధి’ అమలుపై ప్రత్యేక దృష్టి

– ఎల్‌నినో వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : ఎల్‌నినో ప్రభావంతో కరువు మేఘాలు కమ్ముకొస్తున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జాబ్ కార్డులు లేని గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు…

స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ వింగ్ మెరుపు దాడులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 :హైదరాబాద్ క్యూర్ పరిధిలోని పలు స్వీట్ షాపుల్లో తెలంగాణ సేఫ్ ఫుడ్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 12 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు పలు స్వీట్ షాపులపై ఏకకాలంలో దాడులు చేపట్టి విస్తృతంగా తనిఖీలు చేశారు. తనిఖీల సమయంలో స్వీట్ షాపుల యాజమాన్యాలు అత్యంత…

ప్రతిభకు ప్రోత్సాహం.. విద్యకు భరోసా

– బీఏఎస్‌కు రూ.40.68 కోట్ల బకాయిల విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యతోపాటు వసతి సౌకర్యాన్ని అందిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బీఏఎస్) పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ పథకం కింద విద్యార్థులకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని 225కుపైగా…

కాంగ్రెస్ ది అసమర్థ పాలన

– భరోసా ఇవ్వడం మానేసి బెదిరింపులా? – ఆరునెలల్లో తీసుకున్న కరువు నివారణ చర్యలేంటి? – నీళ్లు ఇవ్వలేమనడం పాలనా దక్షత అనిపించుకోదు – విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు – అడ్డగోలుగా పెరుగుతున్న బియ్యం ధరలు – ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలా? – రేవంత్ వ్యాఖ్యలపై హరీష్రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర,…

రోగుల భద్రత అందరి బాధ్యత

– కేర్ హాస్పిటల్స్‌లో సేఫ్టీ అవేర్‌నెస్ ఫెయిర్‌–2026 నిర్వహణ హైదరాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : రోగి ఆరోగ్య పరిస్థితిలో వచ్చే ప్రమాద సంకేతాలను సకాలంలో గుర్తించకపోవడం, అత్యవసర వైద్యసేవల్లో జాప్యం, చేతుల పరిశుభ్రతను పాటించకపోవడం వంటి కారణాలు రోగుల భద్రతకు ముప్పుగా మారవచ్చని వైద్య నిపుణులు హెచ్చరించారు. రోగుల భద్రతపై ఉద్యోగుల్లో అవగాహన పెంచేందుకు కేర్…

పొలాల్లో కన్నీటి ధార‌

– పంట‌ల‌పై ఎల్‌నినో పంజా – సాగునీటి కొరతతో ఎండిపోతున్న వ‌రి – ట్యాంకర్లతో నీళ్లు పారిస్తున్న రైతన్న‌లు వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: ఎండిపోతున్న పంటను చూసి తట్టుకోలేక, చెమటోడ్చి సాగుచేసిన వరి పొలాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఎల్‌నినో దెబ్బకు వర్షాలు లేక, కరెంట్ కోతలతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో..…