Day October 23, 2026

ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్న పార్టీలు

– పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు – అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న కాంగ్రెస్ – బీఆర్ఎస్, బీజేపీల్లో కొనసాగుతున్న కసరత్తు – రంగంలోకి జనసేన, తెలంగాణ రక్షణ సేన పార్టీలు – సభలు, యాత్రలతో హోరెత్తిస్తున్న రాజకీయ పక్షాలు (మండువ రవీందర్‌రావు) పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు రాజకీయపార్టీలు వ్యూహాత్మక ప్రణాళికలను రచిస్తున్నాయ.…

మహిళపై సర్పంచ్ దాడి

– అడ్డుబోయిన కానిస్టేబుల్ పైనా దాడికి యత్నం – పోలీసుల విధులకు ఆటంకం, కానిస్టేబుల్కు గాయాలు – పల్లివాడ సర్పంచ్. అతడి అనుచరులపై కేసు రామన్నపేట, ప్రజాతంత్ర అక్టోబర్ 23 : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాత కక్షలను మనసులో పెట్టుకుని గ్రామ సర్పంచ్…

దిల్లీలో మళ్లీ నిరసనల వెల్లువ

– వంద మందికిపైగా నిర్బంధం – ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు – నేహా బోరా పిటిషన్‌ను తిరస్కరించిన దిల్లీ హైకోర్టు – సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల తదుపరి విచారణ నవంబర్‌లో – దిల్లీలో కేంద్ర సాయుధ బలగాల కొనసాగింపు – పోలీసుల విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం…

ఇండ్ల కేటాయింపులో గుడిసెవాసులకే ప్రాధాన్యం

– అర్హులందరికీ న్యాయం చేయడమే లక్ష్యం – రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి – హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రాధాన్యతా క్రమంలో లబ్ధిదారుల ఎంపిక హుస్నాబాద్, ప్రజాప్రతంత్ర, అక్టోబర్ 23: ఇళ్లు లేని నిరుపేదలకు, గుడిసెల్లో జీవనం సాగిస్తు న్న కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమ…

ఉమ్మడి వ్యూహమే రక్షణ కవచం!

నేటి డిజిటల్, గ్లోబల్ యుగంలో శాంతిభద్రతల పరిరక్షణ అనేది ఒకే రాష్ట్రానికో లేదా ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికో పరిమితమైన అంశం కాదు. నేరాల స్వరూపం, నేరగాళ్ల వ్యూహాలు శరవేగంగా మారుతున్న తరుణంలో, వివిధ రాష్ట్రాల పోలీస్ యంత్రాంగాలు పరస్పర సమన్వయంతో పనిచేయడం అత్యంత అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో, భాగ్యనగరం వేదికగా జరిగిన దక్షిణాది…

అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డులు

– హమాలీ, డొమెస్టిక్ వర్కర్స్ కోసం త్వరలో ఏర్పాటు – కార్మికుల హక్కుల పరిరక్షణే ప్రజాస్వామ్యానికి బలం – పరిశ్రమల అభివృద్ధి…కార్మికుల సంక్షేమం రెండూ ముఖ్యం – శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి లహైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 23: అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు వారి హక్కులను పరిరక్షించేందుకు…

నేతన్యాహును ఓడించేందుకు ఒక్కటవుతున్న అరబ్ లు

Arabs Unite Against Netanyahu

“పాలస్తీనియన్లు ఎక్కడ ఉన్నా, ఈ ప్రభుత్వం వారిపై పూర్తిస్థాయి యుద్ధం చేస్తోందన్న భావన ఉంది,” అని జెరూసలంలోని ఒక పరిశోధనా కేంద్రమైన వాన్ లీర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన న్యాయ నిపుణుడు రాఫ్ జ్రెక్ అన్నారు. గాజా, వెస్ట్ బ్యాంక్‌ల విలీనానికి వాదించే, ఒకప్పుడు అంతగా ప్రాధాన్యత లేని రాజకీయ నాయకుడైన ఇటామర్ బెన్ గ్వీర్ వంటి…

ప్రశ్నించే మహిళలపై వ్యక్తిత్వ హననమేనా?

“సంచలనం కోసం వ్యక్తిగత జీవితాలను బజారుకీడ్చడం జర్నలిజం కాదు. నిరాధారమైన ఆరోపణలకు వార్తల ముసుగు వేయడం భావప్రకటన స్వేచ్ఛ కూడా కాదు.ప్రస్తుత మీడియా పోటీలో వేగం, వీక్షకుల సంఖ్య, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వార్తల విలువను నిర్ణయిస్తున్నాయనే ఆందోళన ఉంది. తప్పు వార్తలు వేగంగా వ్యాపిస్తాయి. వాటిని సరిదిద్దే వివరణలు మాత్రం అంతే వేగంగా ప్రజలకు…

ప్రజలను అప్రమత్తం చేయాలి

– కరువు ఎదుర్కోవడంలో భాగస్వాములు కావాలి – పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు – ఎల్‌నినోపై టీపీసీసీ ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎదురయ్యే ఎల్‌నినో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని…