Day October 22, 2026

పత్తి రైతులకు ధరల భరోసా కల్పించాలి

– స్పిన్నింగ్, ప్రాసెసింగ్ పరిశ్రమల విస్తరణకు చర్యలు చేపట్టాలి – అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల దిశానిర్దేశం – మార్కెట్లలో ధరల వ్యత్యాసంపై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : రాష్ట్రంలో 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి పత్తి కొనుగోలు కేంద్రాలను గత ఏడాది మాదిరిగానే ప్రారంభించి రైతులకు కనీస మద్దతు…

రేపు దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ

– ఐసీసీసీలో డిజిపిలు, ఐజిల సమావేశం – ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, సైబర్‌ నేరాల కట్టడిపై చర్చ – అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణ, ఉమ్మడి సహకారం, కార్యాచరణపై సమీక్ష – ముఖ్య అతిథిగా హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: దక్షిణాది రాష్ట్రాల మధ్య పోలీసు సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, అంతర్రాష్ట్ర…

ఆదివాసీలకు దిక్సూచి కొమురం భీం

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దుమ్ముగూడెం, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు కొమురం భీం అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

రాష్ట్రంలో 12లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు

– ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే – రైతుల కన్నీరు ముఖ్యమంత్రికి పట్టడంలేదు – ఎల్నినో పేరుతో హాలిడే ప్రకటించి రైతులను శిక్షించిన రేవంత్ – 19నెలల ముందే హెచ్చరించిన శాస్త్రవేత్తలు – చేతులు కాలాక అధికార్లపై రేవంత్ చిందులు – రాజకీయ అక్కసుతోనే కన్నెపల్లి మోటార్లు ఆన్చేయలేదు – దేవాదుల, కల్వకుర్తి మోటార్లను…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు – శంషాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సన్నాహక సమావేశం శంషాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఘంటాపథంగా చెప్పారు. శంషాబాద్‌లో గురువారం జరిగిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్…

25 నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన

– క్రిటికల్ మినరల్స్ రంగంలో ద్వైపాక్షిక సహకారం బలోపేతానికి.. – సిడ్నీలో ఐఎంఏఆర్‌సీ-2026 ప్రపంచ సదస్సులో కీలక ప్రసంగం – ఆస్ట్రేలియా వనరుల శాఖ మంత్రి మడలైన్ కింగ్‌తో ప్రత్యేక భేటీ న్యూదిల్లీ, అక్టోబర్ 22 : భారత్-ఆస్ట్రేలియా, ఇతర దేశాల మధ్య గనులు, క్రిటికల్ మినరల్స్, ఆధునిక సాంకేతికత, ప్రాసెసింగ్ రంగాల్లో సహకారాన్ని మరింత…

ముదిరాజులు విశ్వసనీయమైన వారు

– ప్రభుత్వంలో వారిని భాగస్వాములను చేసే బాధ్యత నాది – కొడంగల్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ముదిరాజులే – పండగ సాయన్న జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : ముదిరాజ్‌లు విశ్వసనీయమైన వారని, ప్రభుత్వంలో వారిని భాగస్వాములను చేసే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.…

పారా ఆసియా క్రీడల్లో శీతల్‌దేవి జోడీకి స్వర్ణం

దిల్లీ, అక్టోబర్ 22 : జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా పారా క్రీడలు-2026లో భారత స్టార్ ఆర్చర్ శీతల్ దేవి అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. గురువారం జరిగిన కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఆర్చరీ విభాగంలో శీతల్ దేవి, తోమన్ కుమార్ జోడీ భారతదేశానికి స్వర్ణ పతకాన్ని అందించింది. ఫైనల్‌కు ముందు జరిగిన క్వాలిఫికేషన్/ర్యాంకింగ్ రౌండ్‌లో శీతల్-తోమన్…

జెర్రి తల నరికితే సరిపోతుందా?

ఒక ఉద్యోగి లంచం తీసుకుంటే అది ఆ వ్యక్తి తప్పా, లేక లంచం ఇవ్వకపోతే పని జరగని వ్యవస్థదా? ఆ వ్యవస్థలోని ఏ ఒక్క ఉద్యోగినో పట్టుకుంటే అవినీతి అంతమవుతుందా? కెవి నరేందర్ రాసిన ‘జెర్రి’ కథ ఒక అవినీతి ఉద్యోగి జీవితంలో జరిగిన పరిణామాల ద్వారా ఈ ప్రశ్నలన్నింటినీ మన ముందుకు తెస్తుంది. కథ…