Day October 22, 2026

ఎమ్మెల్సీ పోరుకు బీఆర్ఎస్ సమరశంఖం

– నియోజకవర్గాల వారీగా ఇన్ చార్జిల నియామకం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయే ట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కదనరంగంలోకి దూకింది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ దళం క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని, వోటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు నియోజక వర్గాల…

12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా శత్రువులు త‌ప్ప‌లేదే

– బీజేపీపై అన్నామలై విమర్శలు – దిల్లీలో సీజేపీ నిరసనల అణచివేత, పోలీసుల ప్రయోగంపై ఆగ్రహం – నిరసన తెలిపే హక్కును దేశ వ్యతిరేక చర్యగా చిత్రీకరిస్తున్నారు చెన్నై, అక్టోబర్ 22: తమిళనాడులో ఐదేళ్లపాటు బీజేపీకి నాయకత్వం వహించి ఆ పార్టీని వీడిన కే అన్నామలై కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ప‌న్నెండేళ్లుగా అధికారంలో ఉన్నా…

కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్ల మళ్లింపుపై విచారణ జరిపించండి

– ఇరిగేషన్ శాఖకు ఎంపీ చామల లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు నీళ్ల మళ్లింపుపై విచారణ జరపాలని భువ నగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఇరిగేషన్ శాఖకు లేఖ రాశా రు. కొండ పోచమ్మ సాగర్ నుంచి ఫామ్ హౌస్ కు నీళ్ల…

ఇప్పుడే ఇలా.. వేసవిలో ఎలా ?

– రాష్ట్రవ్యాప్తంగా అడుగంటిన భూగర్భ జలాలు – 320 మండలాల్లో ఎండిపోతున్న పంటలు – తాగు, సాగు నీటికి ఇక్కట్లు – రబీ సాగు వద్దన్న సర్కారు – ఎకరానికి పంట నష్టంపై రైతన్నల ఆవేదన – ముందస్తు ప్రణాళిక లోపమే కరువుకు కారణమని ప్రతిపక్షాల మండిపాటు (మండువ రవీందర్‌రావు , ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి)…

హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : దసరా సెలవులు ముగిసి ప్రజలు తిరిగి నగరానికి పయనమవడంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సెలవులు ముగించుకుని సిటీకి వస్తున్న వాహనదారులతో హైవే కిటకిటలాడింది. చౌటుప్ప‌ల్ లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో వాహనాలు ముందుకు కదలక నెమ్మదిగా సాగాయి. పంతంగి…

విద్యుత్ కొరత రానివ్వొద్దు

– రోజువారీ ఉత్పత్తిని 140 మిలియన్ యూనిట్లకు పెంచాలి – ‘యాదాద్రి’ రెండు యూనిట్లకు కోల్ ఇండియా బొగ్గు  – మూతపడిన పరిశ్రమల విద్యుత్ బకాయిల చెల్లింపులకు ఓటీఎస్  – థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : ఎల్‌నినో ప్రభావంతో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గే…

రానున్న ఉత్పాతం – ప్రకృతి పాలెంత? మనిషి పాలెంత?

“కాలం కాకపోవడం, అనావృష్టి ఏర్పడడం, పంటలకూ పశువులకూ మనుషులకూ అవసరమైన నీరు రాకపోవడం తెలంగాణకు కొత్తేమీ కాదు, గతంలో కూడా జరిగేవి. కాని అప్పుడు సమాజం స్పందించిన తీరుకూ ఇప్పుడు స్పందిస్తున్న తీరుకూ మధ్య వ్యత్యాసం గురించి ఆలోచించవలసి ఉంది. ఒక పెద్ద ఉత్పాతం రానున్నదని సమాజానికీ పట్టడం లేదు, ప్రభుత్వానికీ పట్టడం లేదు!” హైదరాబాద్…

ఎస్బీఐ డేటా లీక్: డిజిటల్ భారత్‌కు హెచ్చరిక!

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో ప్రత్యక్షం కావడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, సుమారు 3.75 లక్షల రికార్డులను పరిశీలించగా.. అందులో 3,897 మంది వినియోగదారుల పేర్లు, మొబైల్ నెంబర్లు, ఈమెయిల్స్, పుట్టిన తేదీలు,…

‘వికసిత భారత్‌’ సాధనే లక్ష్యం కావాలి

– మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు – అలాయ్ బలాయ్ వేదికగా పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : భారత దేశాన్ని 2047 నాటికి వికసిత  భారత్‌గా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా గురువారం జరిగిన ‘అలాయ్…