పొల్లు!: -బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు “వార్రావొచ్చు” అంది సుబ్బు. “ఆఁ?” అన్నాను. “తొందరగా యింటికి వెళ్ళాలి” సెల్‌లో టైమ్ చూసుకుంటూ కాస్తంత ఆందోళనగా అంది. నా మొద్దు బుర్రకి పరాకున అర్థం కాలేదు. “వారొస్తే, యెక్కడున్నా వొకటే… అయినా వారొస్తే గిస్తే ముందు బార్డర్లో వస్తుంది” అన్నాను. “వదినా, జోకులు వద్దు. ఆ వార్ కాదు మా వారు”…





