Day October 9, 2026

ఎన్నికల సంఘంపై పోరు మరింత ఉధృతం

– దిల్లీలో భారీ పోలీసు బందోబస్తు – కాక్రోచ్ జనతా పార్టీ నేటి నిరసనకు అనుమతి నిరాకరణ – రాహుల్, ప్రియాంకలపై ఎఫ్‌ఐఆర్‌లు – పోలీసు ఆంక్షలపై సుప్రీంకోర్టులో విచారణ ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, ప్రజాతంత్ర, న్యూదిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు శుక్రవారం మరింత…

ఆడ బిడ్డలకు సీఎం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు ఆడబిడ్డలందరూ ఆటపాటలతో బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం తెలంగాణ ప్రత్యేకత అన్నారు. రాష్ట్ర ప్రజల…

ప్రజలకు కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం., రాష్ట్ర పండుగ, బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా ప్రజలకు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆరఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులనే దేవతగా కొలుస్తూ ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ పండుగ దేశంలోని అన్ని సాంప్రదాయ పండుగల్లో…

సారస్ మేలాకు సందర్శకుల తాకిడి

– మూడో రోజు 20 వేల మందికి పైగా సందర్శకులు – రూ.10 లక్షలకు పైగా విక్రయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : గ్రామీణ మహిళా సంఘాల సభ్యులు, చేతివృత్తుల కళాకారులు, మహిళా వ్యాపారవేత్తలకు అండగా నిలుస్తున్న సారస్ గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయ మేలాకు రోజురోజుకూ సందర్శకుల తాకిడి పెరుగుతోంది. హైదరాబాద్‌లోని ఐమాక్స్…

కిట్స్‌లో ‘స్మార్ట్ సిస్టమ్ డిజైన్’ వర్క్‌షాప్ ప్రారంభం

హన్మకొండ, ప్రజాప్రతంత్ర, అక్టోబర్ 9: వరంగల్ కిట్స్‌లోని ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో వరంగల్‌కు చెందిన జిజిబిమాడ్‌బిసెహావి ఏఐఓటి సొల్యూషన్స్‌ సహకారంతో రెండు రోజులపాటు నిర్వహించనున్న ‘ఆర్డుయినో, సెన్సార్లను ఉపయోగించి స్మార్ట్ సిస్టమ్ డిజైన్’ వర్క్‌షాప్ కిట్స్ క్యాంపస్‌లోని సివిల్ సెమినార్ హాల్‌లో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అతిథి, జిజిబిమాడ్‌బిసెహావి ఏఐఓటి సొల్యూషన్స్ సీఈఓ…

నవంబర్ 19 నుంచి 85వ ఐఆర్‌సీ

– ఏర్పాట్లపై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి సమీక్ష – 3,000 మంది ఆహ్వానితులు, జాతీయ స్థాయి సదస్సు – ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్, కేంద్ర మంత్రి గడ్కరీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్‌సీ)ను హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని,…

సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యపు హృదయ స్పందన

– గవర్నర్ శివప్రతాప్ శుక్లా – సమాచార దర్పణం బ్రోచర్ ఆవిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : సమాచార హక్కు చట్టం ఒక చట్టం మాత్రమే కాదని, అది మన ప్రజాస్వామ్యానికి హృదయ స్పందన వంటిదని, పారదర్శకత, జవాబుదారీతనం, పాలనలో ప్రజల భాగస్వామ్యానికి బలమైన పునాది అని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా…

ఉద్యాన పంటల సాగుకు మరింత ప్రోత్సాహం

– ఎగుమతి చేసే స్థాయికి కూరగాయల సాగు పెర‌గాలి – -ఆయిల్ ఫెడ్‌లో నియామకాలను వెంటనే పూర్తి చేయాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ ఉద్యాన పంటల సాగుకు మరింత ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని వ్యవసాయ,…

విజయవంతంగా ముగిసిన స్టడీ టూర్

– హైదరాబాద్ చేరుకున్న స్పీకర్ ప్రసాద్‌కుమార్ టీం – ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికిన అభిమానులు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సీపీఏ) ఆధ్వర్యంలో చేపట్టిన స్టడీ టూర్‌ను విజయవంతంగా ముగించుకుని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు వికారాబాద్…