Day October 9, 2026

అంగన్‌వాడీ కేంద్రాలకు 12 రోజుల సెలవులు

– ముందస్తుగానే టేక్ హోమ్ రేషన్ పంపిణీకి అనుమతి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ఈనెల 10 నుంచి 21వ తేదీ వరకు 12 రోజులపాటు సెలవులు ప్రకటించారు.…

ఆరు ఉప ఎన్నికలు.. కాంగ్రెస్‌కు సున్నా సీట్లు

– రాహుల్ రాద్ధాంత రాజకీయాలకు భారత్ తిరస్కారం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, అక్టోబర్ 9 : వివిధ రాష్ట్రాల్లో ఆరు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి ఖాతా తెరవలేకపోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. బీజేపీ-ఎన్డీయే నాలుగు స్థానాల్లో విజయం…

గుడ్డు పోషక విలువలపై అవగాహన పెంచాలి

– పాడి పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని, అందులో గుడ్డు ఎంతో ముఖ్యమైనదని పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అంతర్జాతీయ ఎగ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన…

12న మంత్రులతో సీఎం ప్రత్యేక సమావేశం

– ఎల్‌నినో ప్రభావం, వర్షాభావంపై చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ నెల 12వ తేదీన మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వర్షపాతం తగ్గిన ప్రాంతాల్లో పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై చర్చించనున్నారు. వ్యవసాయం, సాగునీరు,…

వడ్డేపల్లి పాఠశాల హెచ్ ఎంపై పోలీసులకు ఫిర్యాదు

– చర్యలు తీసుకోవాలని కోరుతున్న‌ తల్లిదండ్రులు కాజిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: హనుమకొండలోని వడ్డేపల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేందర్ నాయక్ తమ పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో సుమారు 120 మంది విద్యార్థులు చదువుతుండగా ప్రధానోపాధ్యాయుడితో కలిపి ముగ్గురు ఉపాధ్యాయులు…

ఎస్ఆర్ డిజి స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Bathukamma celebrations

ఆకట్టుకున్న కోలాటాలు, జానపద నృత్యాలు హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, విశిష్ట సంస్కృతి సాంప్రదాయాలకు సజీవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సంబరాలు (Bathukamma celebrations) భీమారంలోని ఎస్.ఆర్ డిజి. స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం అత్యంత వైభవంగా, కనులపండువగా నిర్వహించారు . దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగం గా పాఠశాల…

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

journalists

రాష్ట్ర సమాచార అదనపు సంచాలకులు డిఎస్. జగన్  వరంగల్ ప్రెస్ క్లబ్‌లో లయన్స్ క్లబ్ 320ఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఘనంగా సన్మానం హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : సమాజ అభివృధ్దిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, చురుకైన, అత్యంత విలువైనదని రాష్ట్ర సమాచార అదనపు సంచాలకులు డిఎస్. జగన్ అన్నారు. వరంగల్ ప్రెస్ క్లబ్…

స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టో 25 9 : వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసింది. జగిత్యాల అడిషనల్ కలెక్టర్ గా పనిచేస్తున్న బీ.రాజుగౌడ్ ను నిజామాబాదు, తెలంగాణ సీఈవో కార్యలయంలో డిప్యూటేషన్ పై ఉన్న స్పెషల్…

రేప‌టినుంచి బతుకమ్మ సంబరాలు

– తొమ్మిది రోజుల పాటు ప్రకృతి ఆరాధనగా పూల పండుగ – రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభ – ఉత్సవాల నిర్వహణకు రూ.10 కోట్లు కేటాయించిన ప్రభుత్వం                                        …