Day October 9, 2026

ప్రపంచ పెట్టుబడులే లక్ష్యంగా ‘గ్లోబల్ సమ్మిట్’

– తెలంగాణ ప్రతిష్ఠను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలి – అధికారులకు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీలలో జరగబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2.0కు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు సమన్వయంతో పనిచేసి పనులను త్వరితగతిన పూర్తి…

కల నెరవేరి పదేళ్లు పూర్తి

– నాటి గోడ మీద రాతలే నేడు నిజయమ్యాయి – జిల్లా కోసం ఎన్టీఆర్ కు వినతిపత్రం ఇచ్చిన కేసీఆర్ – అదే కేసీఆర్ సీఎంగా సిద్దిపేట జిల్లా ఏర్పాటు – రైలు, గోదావరి జలాలు సిద్దిపేటకు వచ్చాయి – సిద్దిపేట దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు  సిద్దిపేట, ప్రజాతంత్ర,…

సింథటిక్ మాంజా విక్రయిస్తే లైసెన్సు రద్దు

– పాల పిట్టల రక్షణకు పటిష్ట చర్యలు – అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : సింథటిక్ మాంజా విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంతో పాటు పాలపిట్టలు, ఇతర వన్యప్రాణుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. నిషేధిత మాంజా విక్రయించే దుకాణాల లైసెన్సుల…

భూ వివాద రహిత తెలంగాణే లక్ష్యం

– ఏడాదిన్నరలో సమగ్ర భూసర్వే పూర్తి చేస్తాం – సర్వే పర్యవేక్షణకు 7 జోన్లకు 14 మంది అధికారుల నియామకం – రీ-సర్వేలో నాణ్యత, పారదర్శకత, వేగం అత్యంత కీలకం – ఉన్నతస్ధాయి సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా భూ…

‘గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్‌’గా హైదరాబాద్

– ప్రపంచస్థాయి సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ‘ఎకో సిస్టమ్’ – గ్లోబల్ కంపెనీల అవసరాలకనుగుణంగా అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ – ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల గమ్యస్థానంగానే కాక హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ‘గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్’గా తీర్చిద్దాలన్నదే తమ ప్రభుత్వ…

భారత మూలాలున్న మహిళకు నోబెల్ శాంతి పురస్కారం

– దక్షిణాఫ్రికాకు చెందిన నవీ పిళ్లై ఎంపిక దిల్లీ, అక్టోబర్ 9 : దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది, భారత మూలాలున్న నవనీతం నవీ పిళ్లైను 2026 సంవత్సరం ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం లభించింది. శాంతి, అంతర్జాతీయ చట్టాలను ప్రోత్సహించడానికి కృషి చేసినందుకు ఈ పురష్కారానికి ఎంపిక చేసినట్లు నార్వే నోబెల్…

మెడికల్ టూరిజం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు

– ‘గ్లోబల్ సమ్మిట్‌’కు ముందే డీపీఆర్‌లు సిద్ధం చేయాలి   – సింగిల్ విండో పోర్టల్ ఏర్పాటు చేయాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : తెలంగాణ టూరిజం పాలసీ 2025-30లో భాగంగా మెడికల్ వెల్‌నెస్ టూరిజం అభివృద్ధికి సమగ్ర వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన…

ఒక్క ఎల్‌నినో… ఎన్ని కష్టాలో?!

“ఎల్‌నినోను నిందించడం సులువు. కానీ వర్షాభావాన్ని ముందే ఊహించి కూడా సిద్ధం కాకపోవడాన్ని ప్రకృతి మీద నెట్టేయడం మాత్రం సమర్థనీయం కాదు. వర్షం మన చేతుల్లో లేదు. నీటి నిల్వ మాత్రం మన చేతుల్లో ఉంది. పంట ఎంపిక మన విధానాలతో ప్రభావితం చేయవచ్చు. విద్యుత్‌ ప్రణాళిక మనం చేసుకోవచ్చు. ఆరోగ్య రక్షణకు ముందే ఏర్పాట్లు…

మూసీ ప్రక్షాళనలో ప్రాధాన్యం దేనికి?

హైదరాబాద్‌ నగర చరిత్రతో, సంస్కృతితో పెనవేసుకుపోయిన జీవనది మూసీ. ఒకప్పుడు నగరానికి తాగునీరు, ఆహ్లాదాన్ని అందించిన ఈ నది, నేడు పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటితో నిండి ఒక మురికి కాలువలా మారడం అత్యంత విచారకరం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు’ ప్రస్తుతం రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, ఈ ప్రాజెక్టు…