Day October 5, 2026

వృద్ధురాలిపై దాడి.. నిందితుల‌పై చర్యలు తీసుకోవాలి

– మానవ హక్కుల వేదిక డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామంలో సెప్టెంబర్ 23న పల్లాటి వెంకటమ్మ అనే వృద్ధురాలు, ఆమె కుటుంబ సభ్యులపై జరిగిన మూక దాడి నేపథ్యంలో బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను, నిందితులను కలిసి వివరాలు సేకరించినట్లు మానవ హక్కుల వేదిక…

గోల్డ్ షాప్‌లో రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 5 : హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షాపులో గుర్తు తెలియని దుండగులు సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారు నగలను ఎత్తుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుకాణం షట్టర్‌ను ధ్వంసం చేసి లోపలికి…

ఓటుకు నోటు కేసులో కీలక మలుపు

– సుప్రీంకోర్టులో స్టీఫెన్‌సన్ ఇంప్లీడ్ పిటిషన్ – బాధితుడిగా వాదనలు వినాలని కోర్టుకు విజ్ఞప్తి – రేవంత్ రెడ్డి పిటిషన్‌పై వాడివేడిగా విచారణ హైదారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 2015 నాటి ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారు, నామినేటెడ్ మాజీ…

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం సీజ్

– రూ.1.20 కోట్ల విలువైనదిగా గుర్తింపు హైదారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్‌జీఐఏ)లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆరఐ) అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. సోమవారం ఓ ప్రయాణికుడి నుంచి సుమారు 800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోగా దీని విలువ రూ.1.20 కోట్లు ఉంటుందని అంచనా. పక్కా…

కేబీఆర్ పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే

– జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రకటన హైదారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న వన్-వే ట్రాఫిక్ విధానాన్ని శాశ్వతం చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ సోమవారం ప్రకటించారు. దీనితోపాటు ఈ ప్రాంతంలో గతంలో ప్రతిపాదించిన హెచ్-సిటీ ఇన్‌ఫ్రా పనుల్లో కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు…

21న పోలీసు అమరుల సంస్మరణ సభ

– గోషామహల్ పోలీస్ స్టేడియాన్ని పరిశీలించిన డిజిపి – సభా వేదిక, రాకపోకలు, పార్కింగ్ పై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 5: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్స వం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని డిజిపి సి.వి.ఆనంద్ అధికారులను ఆదేశించారు. అక్టోబరు 21న గోషామహల్ పోలీస్ స్టేడి యంలో నిర్వహించనున్న పోలీసు అమరవీ రుల సంస్మరణ…

9లోగా రూ.లక్ష కట్టకపోతే ఇందిరమ్మ ఇల్లు రద్దు

– లబ్ధిదారులకు ప్రభుత్వం తుది హెచ్చరిక హైదారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : హైదరాబాద్ నగరంలో క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల టవర్ల లబ్ధిదారులకు హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. లబ్దిదారులు తమ వాటాగా చెల్లించాల్సిన రూ.లక్ష మొత్తానికి ఈనెల 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఈ గడువులోగా డబ్బు చెల్లించని వారి…

ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి డీఎంహెచ్‌వో

రంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : లంచం తీసుకుంటూ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్‌వో) స్వర్ణ కుమారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. నగరంలోని ఎల్బీనగర్‌లో లైసెన్స్ లేదంటూ మూసివేసిన ఓ ఫిజియోథెరపీ హాస్పిటల్‌ను తిరిగి తెరవడానికి అవసరమైన అనుమతుల మంజూరుకు డీఎంహెచ్‌వో స్వర్ణ కుమారి రూ.…

కేయూ విద్యా కళాశాల ప్రిన్సిపాల్ పదవీ కాలం పొడిగింపు

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 5 : కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్, విద్యా విభాగం విభాగాధిపతిగా కొనసాగుతున్న డాక్టర్ నల్లాని శ్రీనివాస్ పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామ చంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యా విభాగంలో బోధన, అభ్యసనం, పరిశోధన, విద్యా…