Day October 5, 2026

‘ప్రజావాణి’లో ఫిర్యాదుదారు ఆత్మహత్యాయత్నం

– పోర్జరీతో సోదరుడు భూమి అక్రమించుకున్నాడు  – 2003నుంచి ‘ప్రజావాణి’లో ఫిర్యాదులు వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : తన సంతకాన్ని పోర్జరీ చేసిన సోదరుడు తన భూమిని కబ్జా చేశాడంటూ ఇరవయ్యేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేసి విసిగి వేసారిన ఓ బాధితుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో వరంగల్ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో…

అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు

– దసరా కానుకగా మహిళలకు చీరల పంపిణీ – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల  ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని వ్యవసా య, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగరపాలక సంస్థ…

రక్షకులే రాక్షసులుగా మారుతున్నారు

– మహిళలపై దాడులపై రాహుల్ తీవ్ర ఆగ్రహం – ప్రశ్నించే మహిళలకు అమిత్ షా ఎందుకు భయపడుతున్నారు? న్యూదిల్లీ, అక్టోబర్ 5: రక్షకులే రాక్షసుల్లా మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రశ్నించే మహి ళలను చూసి కేంద్ర హోంమంత్రి అమిత్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మహిళలను అణచివేసే ధోరణి ఢిల్లీలో…

ఈసీ విశ్వసనీయతకు ‘సుప్రీం’ పరీక్ష!

భారత ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ లాంటి ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత, సర్వోన్నత ఎన్నికల కమిషన్ (ఈసీ) లోపల నిర్ణయాధికారాల పంపిణీకి సంబంధించిన అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్న సోమవారం సుప్రీంకోర్టు ముందుకు వొచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్, మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి ,సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారన్న…

భిన్న ధృవాల్లో ఉభయ రాష్ట్రాలు?

“వాస్తవంలో శ్రీ శైలం జలాశయం వుండేది విద్యుదుత్పత్తి కోసమే నని తెలంగాణ భావిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. మరో వేపు ఆంధ్ర ప్రదేశ్ ఇందుకు భిన్నంగా వాదిస్తోంది.ముందుగా తాగునీరు తర్వాత సాగునీరు తదుపరి విద్యుదుత్పత్తి అంటోంది. ఒక దఫా సుప్రీంకోర్టుకు కూడా ఆంధ్ర ప్రదేశ్ వెళ్లంది. ఈ అంశంపై స్పష్టత లేక…

రెండు పడవలు ఢీకొని 30 మందికి పైగా మృతి

– డజన్ల కొద్దీ గల్లంతు – కాంగో నదిలో ఘోర ప్రమాదం కిన్షాసా, అక్టోబర్ 5 : కాంగో నదిలో రెండు పడవలు ఢీకొన్న ఘటనలో 30 మందికిపైగా మృతిచెందగా, డజన్లకొద్దీ గల్లంతయ్యారని కాంగో అధికారులు సోమవారం తెలిపారు. ప్రావిన్షియల్ అంతర్గత వ్యవహారాల మంత్రి క్రిస్పిన్ మ్పుటు ప్రకారం ఈక్వేటర్ ప్రావిన్స్‌లోని న్గోంబే-లుకోలెలా ప్రాంతం సమీపంలో…

ఫ్లై దుబాయ్ ఎపిసోడ్: అసలు నిజాలు సమాధి!

Flydubai Episode The Real Facts Buried Beneath the Surface

“భారతదేశంలో, అధికారంలో ఉన్న బీజేపీ యంత్రాంగం ఈ సంఘటనను తమ సర్వోన్నత నాయకుడి వ్యక్తిగత విజయంగా మార్చుకోవడానికి వేగంగా ఉపయోగించుకుంది. పైలట్ ధైర్యం “బలమైన జాతీయ నాయకత్వం” ప్రత్యక్ష ఫలితమని గట్టిగా ప్రచారం చేసుకుంటోంది.వారి లక్ష్యం చాలా సులభం: ఒక వాస్తవ అత్యవసర పరిస్థితిని తీవ్ర దేశభక్తి ఉన్మాదంగా మార్చి, అక్టోబర్ 2న ప్రతిపక్షాలు తలపెట్టిన…

కీలక ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలి

– చింతన్ శివిర్‌లో గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక భేటీ – ఎల్‌బీనగర్-హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలి – ఎన్‌హెచ్ 65 6+2 లేన్ల విస్తరణ, ఆర్ఆర్ఆర్, హైదరాబాద్-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేపై చర్చ – పర్వతమాల కింద 5 రోప్‌వేలు, సీఆర్ఐఎఫ్ కింద 33 పనులు – 3 ఆర్వోబీ/ఆర్‌యూబీలకు మంజూరు కోరిన…

గురుకులంలో ఎలుకల కలకలం

గూడూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: గూడూరు సమీపంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో మరోసారి ఎలుకలు కలకలం సృష్టించాయి. మరో విద్యార్థినిని ఎలుకలు కొరికి గాయం చేయడంతో మిగతా విద్యార్థులు, సిబ్బంది ఆందోళన చెందారు. పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కొరకడంతో కాలు కింది భాగంలోని గాయమైంది. విషయం…