Day October 5, 2026

‘సర్’ వివాదంలో కీలక మలుపు!

– ‘ఫామ్-6’ మార్పులకు ఆమోదం లేదని సుప్రీం స్పష్టీకరణ – ఎన్నికల కమిషన్ నిర్ణయాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆరా – పిటిషనర్ల ఆరోపణలపై కేంద్రం, ఎన్నికల కమిషన్ కు నోటీసులు – సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న అభ్యర్థనకు నిరాకరణ – ‘నిర్ణయాలు ఏకాభిప్రాయంతోనో, మెజారిటీతోనో జరగాలి : పిటిషనర్లు  – రికార్డులు పరిశీలించిన…

రెండు నెలల్లో సింగరేణి సమస్యలు పరిష్కరించాలి

 – లేకుంటే ఆమరణ దీక్ష చేస్తా : కవిత – హెచ్ఎంఎస్, టీఆర్‌ఎస్ నాయకుల సింగరేణి భవన్ ముట్టడి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : రెండు నెలల్లోగా సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే హైదరాబాద్ లోని సింగరేణి భవన్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ రక్షణ సేన(టీఆరఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత…

ఏడాదిన్నరలోగా భూసర్వే పూర్తికి చర్యలు

– ఇళ్ల నిర్మాణానికి అటవీ భూముల అడ్డంకిపై రాష్ట్రస్ధాయి భేటీ – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి  నిర్మల్/హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చేపట్టిన సర్వే కార్యక్రమాన్ని వచ్చే ఏడాదిన్నరలోగా ప్రతి గ్రామంలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి…

అవగాహనతోనే హెచ్‌ఐవీ నివారణ సాధ్యం

– కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో రెడ్ రిబ్బన్ క్లబ్ అవగాహన కార్యక్రమం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన పెంచడంతోపాటు వ్యాధి నివారణ, ముందస్తు పరీక్షలు, సామాజిక బాధ్యతపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రెడ్ రిబ్బన్ క్లబ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్…

ప్రజాస్వామ్య వ్యవస్థను ఓర్వలేని కాంగ్రెస్

– కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయం బీజేపీయే – ఆలయాలపై దాడులు జరిపిన దుండగులను తప్పించే కుట్ర – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : అన్ని జిల్లా కేంద్రాల్లో ఈనెల 7న సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభలను విజయవంతం చేయాలని పదాధికారులకు బీజేపీ…

మైనింగ్‌తో రామప్పకు ముప్పు అవాస్తవం

– సమగ్ర శాస్త్రీయ అధ్యయనం తర్వాతే మైనింగ్‌పై ముందుకు – సింగరేణి యాజమాన్యం స్పష్టీకరణ సింగరేణి భవన్, ప్రజాతంత్ర, అక్టోబరు 5 : ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి సింగరేణి మైనింగ్‌తో ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తలు అపోహలు, అవాస్తవాలు మాత్రమే అని సింగరేణి యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం…

తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్

– అదనపు బాధ్యతల స్వీకరణ న్యూదిల్లీ, అక్టోబర్ 5 : తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం స్వీకరించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కో ఆర్డినేషన్ (కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు అండ్ కేంద్ర ప్రాయోజిత పథకాలు) ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనకు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్…

స్వల్పకాలిక పంటల సాగును ప్రోత్సహించాలి

– రబీ కార్యాచరణపై వ్యవసాయ కమిషనర్ వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా వరికి ప్రత్యామ్నాయంగా, తక్కువ నీటితో సాగయ్యే స్వల్పకాలిక పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలతోపాటు అధిక ఆదాయాన్నిచ్చే కూరగాయల పంటల సాగు జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్…

నిత్యావసర ధరలపై నియంత్రణ ఏదీ?

– ఆకాశాన్ని అంటుతున్న సన్న బియ్యం ధరలు – రేవంత్ సర్కార్ నేల చూపులు : హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దారుణమని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే, అసెంబ్లీలో పార్టీ ఉప నాయకుడు టి.హరీష్‌రావు ఒక…