Day September 28, 2026

ఇన్ఫ్లుయెన్సర్లది కీలక పాత్ర

– యువత సృజనాత్మకతకు ‘బతుకమ్మ ఛాలెంజ’ వేదిక – ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ పండుగ విశిష్టతతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజా పాలన సమాచారాన్ని సృజనాత్మక డిజిటల్ కంటెంట్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇన్ఫ్లుయెన్సర్లు కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ ఫిల్మ్…

హైదరాబాద్‌లో ‘బిల్ట్రస్ట్‌’ జీసీసీ ఏర్పాటు

– రూ.450 కోట్ల పెట్టుబడి. వేయిమందికి ఉద్యోగాలు – 2,600 మంది బీ2బీ సరఫరాదారులు – లాంఛనంగా ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ను తమ గమ్యస్థానంగా ఎంచుకుంటుండగా తాజాగా ఈ జాబితాలో ప్రముఖ…

ఉత్తర, దక్షిణ భారత రాజకీయ శైలి వేరు

– తెలంగాణలో విద్యార్థి సంఘాలు తక్కువ – నేను ఏపార్టీలో వున్నా రాష్ట్రంకోసమే పనిచేస్తా – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, సెప్టెంబర్ 28: తెలంగాణలో విద్యార్థి సంఘాలు చాలా తక్కువ.. లెఫ్ట్, రైట్ సంఘాలున్నాయి. ఎన్ఎస్ఐయూ ప్ర‌భావం పెద్ద‌గా లేదు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భార‌త‌ దేశంలో రాజ‌కీయాల శైలి వేరని ముఖ్యమంత్రి రేవంత్…

స్వచ్ఛ ఆటో వ్యవస్థను ప్రైవేట్ ప‌రం చేయొద్దు

– మానవ హక్కుల వేదిక డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : హైదరాబాద్ నగరంలో ప్రజల ఇళ్ల నుంచి, దుకాణాలు, హోటళ్లు, ఇతర వాణిజ్య, సంస్థల నుంచి ప్రతిరోజూ చెత్తను సేకరించి, జీహెచ్‌ఎంసీ నిర్దేశించిన ప్రాంతాలకు తరలించే స్వచ్ఛ ఆటోలు, టిప్పర్లు, ట్రాలీల కార్మిక వ్యవస్థను ప్రైవేటు సంస్థకు అప్పగించే చర్యలను ప్రభుత్వం నిలిపివేయాలని…

భూస‌మ‌స్య ప‌రిష్కారానికి రీస‌ర్వే ఏకైక మార్గం

– ప్ర‌తి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో తొలి దశ సర్వే – నక్షాలు లేని మరో 413 గ్రామాల్లోనూ సమగ్ర భూసర్వే – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వ‌న‌ప‌ర్తి / హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28:  రాష్ట్రంలో భూస‌మ‌స్య‌ల శాశ్వ‌త ప‌రిష్కారానికి భూస‌ర్వే ఏకైక ప‌రిష్కార‌మార్గ‌మ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ…

వైఐఐఆర్ఎస్‌ నిర్మాణాలను పరుగులు పెట్టించండి

– కచ్చితమైన క్యాలెండర్‌తో పనులు పూర్తి చేయాలి – గడువులోగా భవనాలు అందించాలి – సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ – ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి  హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (వైఐఐఆర్ఎస్‌)  భవనాల నిర్మాణ…

నవంబర్ నుంచి ‘రాజీవ్ యువ వికాసం’

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – రూ.60 కోట్లతో 50 వేల మందికి కాటమయ్య రక్షణ కవచాలు – రూ.450 కోట్లతో 1.30 లక్షల మందికి స్కాలర్‌షిప్‌ల జమ – ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల గడువు అక్టోబరు 15 వరకు  హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : రాష్ట్రంలోని బీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి,…

నిరసనలకు అడ్డాగా సచివాలయం

– ఈ పరిస్థితి రావడం సిగ్గుచేటు – బీఆర్ఎస్ నేత హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన సచివాలయం కాంగ్రెస్ పాలనలో నిరసనలకు అడ్డాగా మారడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు సచివాలయం వేదికగా ఆందోళనకు దిగాల్సిన…

టీఎంసీ పేరు, గుర్తు నిర్ణయంపై ఈసీఐకు గడువు

– మూడు నెలల సమయం నిర్దేశించిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, సెప్టెంబర్ 28 : తృణమూల్ కాంగ్రెస్‌లోని రెండు వర్గాలలో ఏ వర్గానికి పార్టీ పేరు, గుర్తు(పూలు-గడ్డి)ను ఉపయోగించే హక్కు ఉందో నిర్ణయించడానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)కి సుప్రీంకోర్టు సోమవారం గడువును విధించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చీ, వి.మోహనలతో…