Day September 28, 2026

ఖైరతాబాద్ స్థానం ఖాళీ

– గెజిట్ నోటిఫికేషన్ జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 26న నోటిఫికేషన్ జారీ అయింది. 2023లో బీఆరఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే 2024లో జరిగిన పార్లమెంటు…

తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌పై సుప్రీం స్పష్టత

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 : తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల రూల్ తప్పనిసరి అని అత్యున్నత న్యాయస్థానం సోమవారం తేల్చిచెప్పింది. స్థానిక రిజర్వేషన్లను రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమలు చేయాల్సిందేనన్నది. గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునరుద్ఘాటించింది. తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని…

ట్రాఫిక్ జరిమానాలు విద్యుత్ బిల్లులకు కలపండి

– సుప్రీంకోర్టు సూచనలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 28: దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన చలాన్లపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాఫిక్ జరిమానాలను చెల్లించని పక్షంలో విద్యుత్ బిల్లులకు చలాన్ల మొత్తం జత చేయాలని సూచించింది. అలాగే జరిమానాలు వసూలు చేసేందుకు ఇతర మార్గాలను కూడా అధికారులు పరిశీలించాలన్నది. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక…

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

నల్లగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : జిల్లాలోని నాంపల్లి తహసీల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటుండ‌గా రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ (ఆర్ఐ) గోపరాజును, అతని అసిస్టెంట్ యాదగిరిని అరెస్టు చేశారు. మండలంలోని ఓ రైతు పౌతి కోసం ఆర్ఐని సంప్రదించగా లంచం డిమాండ్ చేశాడు. సోమవారం అతడి అసిస్టెంట్ యాదగిరి రూ.15…

ఎల్ నినో ప్రతాపం

– మండుతున్న ఎండలు! హైదరాబాద్, ప్రజాంత్ర, సెప్టెంబర్ 28 : రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలు కాకముందే భానుడు భగ్గుమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా రాష్ట్ర ప్రజలు వేడితో తీవ్ర ఇబ్బందులు…

ఓటర్లంటే భయం లేదా? 

– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ – యువకుడిని చెంపదెబ్బ కొట్టిన మంత్రి పర్వేశ్ వర్మపై అగ్ర‌హం      దిల్లీ, సెప్టెంబ‌ర్ 28  : దిల్లీలో రోడ్ల‌ను త‌నిఖీ చేస్తుండ‌గా వీడియో తీసిన యువ‌కుడిని మంత్రి ప‌ర్వేశ్ వ‌ర్మ చెంప‌ దెబ్బ కొట్టడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ ఘ‌ట‌న‌పై తాజాగా కాంగ్రెస్ పార్టీ…

విద్య, వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత

– జిల్లాలో రూ. 22.75 కోట్లతో గురుకుల, పబ్లిక్ స్కూల్ భవనాలకు శంకుస్థాపన – వెల్టూరును త్వరలోనే మండల కేంద్రంగా ఏర్పాటు చేస్ – మంత్రి పొంగులేటి  వనపర్తి ప్రజాతంత్ర సెప్టెంబర్ 28; ప్రజా పాలన ప్రభుత్వం విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్…

ప్రభుత్వ తీరుతో మెడికల్ విద్యార్థులకు నష్టం

– జీవోల కారణంగా మన బిడ్డలు రక్షణ కోల్పోయే ప్రమాదం – టీఆర్ఎస్ చీఫ్ కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : మెడికల్ సీట్లలో స్థానికత మార్చే విధంగా ప్రభుత్వం తెచ్చిన జీవోలు 33, 150ల కారణంగా పెను ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కాంగ్రెస్…

ఈషాసింగ్‌కు సీఎం అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ హైదరాబాద్ నగరానికి చెందిన ఈషా సింగ్ వెండి పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఐదుసార్లు షూటఆఫ్స్‌లో ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కొని…