భద్రమైన ప్రయాణానికి భరోసా…’టీజీ-టిమార్స్’

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రవాణా రంగంలో విప్లవాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణ, రహదారి, రైల్వే భద్రతను ఒకే గొడుగు కిందికి తెస్తూ ‘తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో’ను ఈనెల 24న జి.ఒ.ఎం.ఎస్. నెం.135 ద్వారా ఏర్పాటు చేయడం అభినందనీయమైన పరిణామం.…







