Day September 25, 2026

భద్రాద్రి వద్ద పెరుగుతున్న వరద

– నిండుకుండలా తాలిపేరు ప్రాజెక్ట్ – పది గేట్లు ఎత్తి 55. 437 క్యూసెక్కుల నీరు విడుదల భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: అల్ప పీడన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్గాలకు భద్రాచలం. వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం మధ్యాహ్నానికి 18.…

సీఈసీపై క్రిమినల్ దర్యాప్తు చేపట్టండి

– సుప్రీంకోర్టులో పిల్ దాఖలు – వోటర్ల జాబితా సవరణలో ఏకపక్ష నిర్ణయాలు, – అక్రమ డిలీట్లపై అడ్వకేట్ శైలేంద్ర మణి త్రిపాఠి పిటిషన్ న్యూదిల్లీ, సెప్టెంబర్ 25: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఫై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. సీఈసీ జ్ఞానేశ్ ఫై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని అందులో డిమాండ్ చేశారు. ఓటర్ల…

ఫిరాయింపుల్లో తెలంగాణ మూడో స్థానం

– దేశవ్యాప్తంగా పార్టీ మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు – తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు 9 మంది – దానం నాగేందర్ కేసు ప్రత్యేకం హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై ప్రజల మద్దతుతో గెలిచి, ఆ తర్వాత మరో పార్టీలోకి వెళ్లిన ప్రజాప్రతినిధుల సంఖ్య దేశవ్యాప్తంగా…

సుప్రీం కోర్టు తీర్పు గుణపాఠం కావాలి

– దానం నాగేందర్ అనర్హతపై సుప్రీం స్పష్టత – ఫిరాయింపులపై ఇక న్యాయపరమైన ఉచ్చు – స్పీకర్ నిర్ణయాలపై న్యాయ సమీక్షకు బలం – ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఉత్కంఠ – పదో షెడ్యూల్ అమలుపై మరోసారి చర్చ – పార్టీలు మారే సంస్కృతికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడేనా?        …

ఐలమ్మ స్ఫూర్తితో సామాజిక న్యాయం అమలు

– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బలహీనవర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మకు ఆయన శుక్రవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా…

సీఎం రేవంత్ కు ముహమ్మద్ అవార్డు ప్రదానం

తిరువనంతపురం, సెప్టెంబర్ 25: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డును స్వీకరించారు. కేరళం రాష్ట్రంలోని నిలంబూర్‌లో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్యదాన్ ముహమ్మద్ జ్ఞాపకార్థం…

జ్ఞానేష్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

– బీహార్‌లో కార్యకర్తలపై వాటర్ కెనాన్ల ప్రయోగం – అస్సాంలో గౌరవ్ గొగోయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు – పాట్నాలో కాంగ్రెస్ కార్యకర్తలపై వాటర్ కెనాన్ల ప్రయోగం న్యూదిల్లీ, సెప్టెంబర్ 25 : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తన దేశవ్యాప్త ఆందోళనను శుక్రవారం ప్రారంభించింది. సీఈసీని తక్షణమే…

పాలమూరు ఎత్తిపోతలపై వేడెక్కిన రాజకీయం

– శ్రీశైలంలో పుష్కలంగా నీరున్నా ఎండుతున్న ఆయకట్టు – కాల్వలు, భూసేకరణ పనుల్లో జాప్యంపై నిరసనలు – అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మహబూబ్‌గర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల దశా బ్దాల కల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చుట్టూ మళ్లీ రాజకీయం వేడెక్కింది. ఒకవైపు ఎగువన కృష్ణా…

బీఆర్ఎస్ పాలనలో రేష‌న్ కార్డు ఇచ్చింది లేదు

– కాంగ్రెస్ వచ్చాక 16.32 లక్షల రేషన్ కార్డులు మంజూరు – రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్ కార్డులు – మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి – 27, 28 ల‌లో హుజూర్‌నగర్, మిర్యాలగూడ, సూర్యాపేటలో మంత్రి పర్యటనసూర్యాపేట, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 25: : పదేళ్లపాటు అధికారంలో ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు…