సుప్రీం తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు గుణపాఠం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ప్రజాతీర్పును అపహాస్యం చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తీర్పు ఒక్క కాంగ్రెస్ పార్టీకి…








