Day September 24, 2026

చెకుముకి రవ్వలు: డా. కె. దివాకరాచారి

దేశం తాకట్టులో ఉందనేది నిన్నటి తరిమెల* మాట దోచుకుంటూ అమ్ముకుంటూ దివాలా తీసిందనేది నేటి నిజభారతం విద్య వైద్యం రవాణా బాంకింగ్ అన్నిరంగాలను వ్యాపారం చేసి వ్యవసాయాన్ని దళారుల గుప్పిట అందించి రైతు బ్రతుకు చిందరవందర పరచి అడవుల్ని కొండల్ని ఆక్రమించి ఆదివాసీల జీవనాన్ని అస్తవ్యస్తం చేసి ఖనిజాల దోపిడీకి పెట్టుబడి వర్గాలకు దారులు తెరిచిన…

కథా తీతం

వర్తమాన కథా విమర్శలో కొత్త స్వరం బాలాజీ పోతుల. చిన్నవయసులోనే విమర్శకి కావలసిన నిర్భీతి, నిష్పక్షపాతం, సహనం పరికరాలుగా సమకూర్చుకున్న బాలాజీ శోభ పాఠకుల కోసం ‘కథాతీతం’ శీర్షిక నిర్వహించబోతున్నారు. ప్రతి నెలలో తన దృష్టికి వచ్చిన కథల నుంచి ఒకటి రెండు ఎంచుకుని మరుసటి నెలలో విశ్లేషణ చేస్తారు. సాహిత్యపరంగా ప్రశ్నని, చర్చని రేకెత్తించే అంశాలు ఉన్న కథలని తీసుకుంటారు.…

తాలిపేరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

– భారీగా వచ్చి చేరుతున్న నీరు.. 8 గేట్లు ఎత్తివేత – 10,849 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులోకి వరద ప్రవాహం…

ప్రజా వైద్యుడు ఆమెడ అమరత్వానికి నేటికి 30 ఏళ్లు

– కేవలం రూ.5లకే వైద్యం  – 1996 సెప్టెంబర్ 25న నడి రోడ్డుపై అమానుష హత్య – హంతకులు ఎవరనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న – దుండగులను పట్టుకోలేని పాలకులు – పేదల గుండెల్లో చిర‌స్మ‌ర‌ణీయుడు నారాయ‌ణ‌ వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: పేద ప్రజలకు వైద్యం అందించాలనే సంకల్పంతో వైద్య వృత్తిని ఎంచుకుని సేవలందించే…

ఎన్నికల సంఘం నిరంకుశ ధోరణి

– ముగ్గురిలో ఇద్దరు వ్యతిరేకిస్తే అది మెజారిటీయే కదా – మరి ప్రజాస్వామ్యాన్ని ఇంకెవరు కాపాడాలి? – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘం తీరు దాదాపు నియంతృత్వ ధోరణిలోకి వెళ్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌…

ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్సై మృతి

~ గణేష్ నిమజ్జనోత్సవాల వేళ విషాదకర ఘటన హైదరాబాద్, ప్రజాప్రతంత్ర, సెప్టెంబర్ 24: హైదరాబాద్  గణేష్ నిమజ్జనోత్సవాల వేళ విషాదకర ఘటన జరిగింది. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్‌ లో నిమజ్జనం విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సె కె.వెంకన్నను గుర్తు తెలియని స్కూటీ ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో…

2030 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా తెలంగాణ

– 2033 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థకు కార్యాచరణ – టీఎస్‌డీపీఎస్ బలోపేతం.. ప్రత్యేక పీఎంయూ ఏర్పాటు – జిల్లా అభివృద్ధి ప్రణాళికలు, ఏడు సెక్టోరల్ గ్రోత్ ల్యాబ్స్‌కు రూపకల్పన – ప్రభుత్వం-జీఎఫ్‌ఎస్‌టీ భాగస్వామ్యానికి ప్రతిపాదన హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : తెలంగాణను 2030 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా, 2033 నాటికి…

డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లల్లో సోదాలు

– కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ – బయటపడ్డ కట్టలకొద్దీ నోట్లు హైదరాబాద్, సెప్టెంబర్ 24: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు అయిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి బినామీలుగా అనుమానిస్తున్న ఎనిమిదిమంది ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, జహీరాబాద్ ప‌ది ప్రాంతాల్లో ఈ సోదాలు చేసినట్లు ఏసీబీ…

గ్రామ హద్దులు చూపిన తర్వాతే నోటీసులివ్వాలి

– నోటీసులు తిరస్కరించిన రైతులు – రికార్డుల ప్రకారం న్యాయంగా సర్వే చేసి న్యాయం చేయండి – శివారు వెంకటాపూర్ రైతుల స్పష్టీకరణ – సీఎం, కలెక్టర్ న్యాయం చేయాలని వేడుకున్న రైతులు మర్కుక్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 24 : మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామం 325 సర్వే నంబర్ వివాదం ఇప్పుడు శివారు వెంకటాపూర్ గ్రామానికి పాకి…