Day September 24, 2026

గణేష్ నిమజ్జనానికి ఆర్టీసీ భారీ ఏర్పాట్లు

– 700 ప్రత్యేక బస్సులు – భక్తుల సౌకర్యార్థం 24 గంటలపాటు ప్రత్యేక బస్సులు -26న తెల్లవారుజామున 1 గంట వరకు మెట్రో సేవల పొడిగింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : రాష్ట్ర రాజధానిలో గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా భక్తులకు, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.…

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్ పిన్ అరెస్ట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ స్కామ్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడు, ప్రధాన కింగ్ పిన్ లలో ఒకడైన అభిషేక్ కుమార్ ను సీబీఐ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. దుబాయ్…

రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు కీలక నిర్ణయం

 – టీజీ-టీమార్స్’ ఏర్పాటు – జీవో 135 విడుదల చేసిన సీఎస్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : రాష్ట్రంలో నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నిర్వహణ అంటే కేవలం చలానాలు వసూలు చేయడమే కాకుండా శాస్త్రీయ…

దానంపై అన‌ర్హత‌ వేటు ప్రజాస్వామ్య విజయం

– బీజేపీ ఎంపీ అరుణ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన నిర్ణయం ప్రజాస్వామ్య విజయమని ఎంపీ, బీజేపీ తమిళనాడు సహ ఇన్‌చార్జి డీకే అరుణ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్, బీఆరఎస్ పార్టీలు సాగించిన…

వ్యవస్థల వైఫల్యానికి అద్దం పడుతున్న ‘దత్తత’ దందా!

తెలంగాణ రాష్ట్రంలో పసిబిడ్డలు, చిన్నారుల అక్రమ దత్తత, మానవ అక్రమ రవాణా అంశాన్ని తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 22న స్వయంగా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా (సూమోటో) స్వీకరించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ అక్రమ నెట్‌వర్క్‌ల విస్తృతిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.…

22-ఎపై ఉపశమన నిర్ణయాలు

– జీవో 118, 76 తర్వాత మరో కీలక నిర్ణయం – అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం – తక్షణమే రిజిస్ట్రేషన్ చేసేలా ఉత్తర్వులు జారీ – సీఎం హామీ మేరకు 22-ఎ సమస్యలకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారాలు – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 :…

వారబందీతో జూరాల ఆయకట్టుకు నీరు

– రైతులను కాపాడుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వానిదే – జిల్లాలో ఒక్క ఎకరా కూడా ఎండనివ్వం : మంత్రి వాకిటి – కర్ణాటక ముఖ్యమంత్రికి ధన్యవాదాలు  వనపర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు వారబందీ విధానంలో సాగునీటిని అందిస్తామని క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సర్వీసుల శాఖ…

48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయాలి

– లేకుంటే దేశవ్యాప్త ఆందోళన – కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక – వోటర్ల జాబితాల సవరణపై స్వతంత్ర విచారణకు డిమాండ్న్యూదిల్లీ, సెప్టెంబర్ 24: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్ చేసింది. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, దిల్లీలో ధర్నా…

సువర్ణసుందరి — వెండితెరపై విరిసిన స్వర్ణస్వప్నం

“ఒకప్పుడు మా నాన్న కథ చెప్పేటప్పుడు సినిమా సన్నివేశాల మధ్య ఆ పాటల గురించి కూడా చెప్పి ఉండవచ్చు. కానీ ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు, నాకు మాత్రం పాట వినిపించిన ప్రతిసారీ మరో స్వరం కూడా వినిపించినట్టనిపించింది. మా ఇంటి వాకిట్లో కూర్చుని సినిమా కథ చెబుతున్న మా నాన్న స్వరం. అదే జ్ఞాపకం ఈ…