హరిత ఇంధన రాష్ట్రంగా తెలంగాణ

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు – ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలుఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్17: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఖమ్మం పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17న భారతదేశంలో అంతర్భాగంగా మారి…








