ఏడేళ్ల తర్వాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

న్యూదిల్లీ, సెప్టెంబర్ 12 : చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ భారత్ కు చేరుకున్నారు. 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు శనివారం న్యూదిల్లీ కి వచ్చిన ఆయన.. దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్ లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో…








