Day September 10, 2026

రంగారెడ్డి జిల్లాలో రియల్టర్‌ ఆత్మహత్య

హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: ‌హైదరాబాద్‌ ‌శివారు రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారి, హోమ్‌ ‌ల్యాండ్‌ ‌సంస్థ అధినేత రామ్‌ ‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కందుకూరు మండలం నెదునూరు గ్రామంలోని తన ఫామ్‌హౌస్‌లో ఆయన బలవన్మరణం చెందారు. రామ్‌ ‌రెడ్డి పటాన్‌చెరు ప్రాంతంలో సుమారు 280 ఎకరాల విస్తీర్ణంలో…

టీచర్ హైకూ సమయాలు-చిత్తలూరి

బలపం పట్టిన్రోజు తెలియలేదు చాక్ పీస్ పట్టేదాకా ఎదుగుతానని * నా ఐదు వేళ్లను లోపలికి పంపించే నా ఆరో వేలు సుద్దముక్క * మాసార్లు తన్నామని చెపితే ఇంకా తన్నమనెటోళ్లు మా అమ్మా నాన్నలు * తెలుగులో తప్పుల్రాస్తే బూతులని తిట్టేది మా టీచర్ * గుణితమొచ్చేది కాని గణితమసలొచ్చేది‌కాదు నాకు * మా…

టీవీకే పార్టీకి అధికారిక గుర్తింపు

– రాష్ట్ర పార్టీ హోదా కల్పిస్తూ ఈసీ నిర్ణయం న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 10 : ‌ప్రముఖ నటుడు విజయ్‌ ‌నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీకి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రాష్ట్ర పార్టీగా అధికారిక గుర్తింపునిచ్చింది. పార్టీకి శాశ్వత ఎన్నికల గుర్తుగా ‘విజిల్‌’‌ను కేటాయిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల…

జయహో కాళోజి కవి

స్మరించుకున్నప్పుడల్లా ఒళ్లంతా ఉవేత్తున ఎగిసిన నది అలాయి నడుస్తుంది, మనిషిగా నన్ను కవిగా! మనిషి కోసమే కదా అతడు నదులను కలుపుకొని త్రాగింది కాళ్లకు సముద్రాన్ని జోడు చేసుకుని నడిచింది అతడు ఎప్పుడు చీకటి మీద చిటికెసినప్పుడల్లా, శబ్దం పద్యమై పులి, పిల్లోడిని కూర్చోబెట్టుకొని వచ్చినట్లు సూర్యుడిని మోసుకొచ్చేది పులికి, పిల్లోనికి, ఇలాంటి వీరునికి సూర్యుడికి, సూర్యుడి…

డీకే ప్రభుత్వం సరైన దిశలోనే వెళుతోంది

– ఐదు గ్యారెంటీలను సవ్యంగా అమలు చేస్తున్నాము – మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య  కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 10: ‌కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ‌నేతృత్వంలోని ప్రభుత్వం సరైన దిశలోనే పయనిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సభ్యుడు సిద్ధరామయ్య  అన్నారు. శివకుమార్‌ ‌ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న…

లిటర(రీ)సీ-బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు సభ మొదలయ్యింది. సభికులు ప్రజలు కాదు, పాఠకులు. ఆ పాఠకులు కూడా వొకప్పటి రచయితలే. రచయితల సభలో రచయితలు కాక యెవరు యెందుకు వుంటారని గడుసుగా సమాధానం యివ్వగలరు కూడా నిర్వాహకులు. ఆమాటకొస్తే నిర్వాహకులు కూడా రచయితలే. అంచేత అందరూ రచయితలే అని చెప్పుకుంటే గొప్పగా గర్వంగా వుంటుంది. సాహిత్యోద్యమాలు జరిగిన నేలమీద సాహిత్య…

ప్రూస్ట్ జ్ఞాపకాల చిత్రకారుడు-నాగినీ కందాల

మార్సెల్ ప్రూస్ట్‌ తన నవల “In Search of Lost Time” గురించి జాన్ కోక్టోతో “My book is a painting” అని అన్నారట! ప్రూస్ట్ వచనంలో శైలీ, స్వభావాల్ని చెప్పడానికి ఇంతకంటే సంక్షిప్తమైనమాట మరొకటి ఉంటుందనుకోను. ఆయన దృష్టిలో పెయింటింగ్‌, రైటింగ్‌ రెండూ వేర్వేరుకావు, పదాలతో పూర్తిస్థాయి ప్రపంచాన్ని చిత్రించడం. చిత్రకారుడు రంగులతో…

రూ.250 కోట్ల విలువైన భూమి రూ.7కోట్ల‌కే ..

– సీఎం త‌న త‌మ్ముడికి ఇంత త‌క్కువ ధ‌ర‌కు ఎట్లా కేటాయిస్తారు? – భూ కేటాయింపు వివ‌రాలు ప్ర‌జ‌ల‌ముందుంచాలి – ఈ భూ దందాపై బీజేపీ ఎందుకు ప్ర‌శ్నించ‌దు? – ఫ్యూచ‌ర్ సిటీ పేరుతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోప‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 10 : ముఖ్యమంత్రి…

ప్రోస్టేట్ క్యాన్సర్.. నిశ్శబ్దపు ముప్పు

– ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన మాసంగా సెప్టెంబ‌ర్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబరు 10: పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే పెరిగే అవకాశం ఉందని కేర్ హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరించారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన పురుషులు తమ వయసు, కుటుంబ చరిత్ర, వ్యక్తిగత ముప్పును దృష్టిలో ఉంచుకుని…