కూరగాయల సాగు విస్తీర్ణం పెంపునకు కృషి

– వ్యవసాయ విద్య ప్రక్షాళనకు చర్యలు – శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : రాష్ట్రంలో తగ్గుతున్న కూరగాయల సాగును పెంచడం, వ్యవసాయ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనసభలో వెల్లడించారు. ఈ…








