ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు ఇంట రాఖీ పండగ సంబరాలు ఘనంగా జరిగాయి. సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా హరీశ్ రావుకు మహిళా ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.…







