Day August 21, 2026

కారులో మహిళ మృతదేహం లభ్యం

– మృతురాలిని గోదావరిఖనికి చెందిన మానసగా గుర్తింపు హన్మకొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 :‌ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. బస్టాండ్‌ ‌సమీపంలో రెండ్రోజులుగా పార్క్ ‌చేసిన కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారు డిక్కీని…

ప్రతీ రూపాయి రైతుల ఖాతాల్లోకి చేరాల్సిందే

– భూసేకరణ, ఆ ర్  అండఆర్ చెల్లింపుల్లో కలెక్టర్లు మిషన్ మోడ్‌లో పనిచేయాలి – తక్షణమే పంపిణీకి సిద్ధంగా దాదాపు రూ.1,200 కోట్లు – నిధుల కోసం చూడొద్దు.. అవార్డులు, టోకెన్ల ప్రక్రియ పూర్తి చేయాలి – అటవీ అడ్డంకులనూ యుద్ధప్రాతిపదికన తొలగించాలి – నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు…

నటి షావుకారు జానకి కన్నుమూత

– షావుకారు సినిమాతో ఆ పేరు స్థిరపడిపోయింది చెన్నై, ఆగ‌స్టు 21 : ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి(94) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. వయోభారంతోపాటు శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఇటీవల చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తుది…

అధికంగా తీసుకున్న‌ ఫీజులు వాపస్ చేయాలి

– బీజేపీ అధ్యక్షుడికి ‘నీట్‌’ విద్యార్థుల తల్లిదండ్రుల వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ఎంబీబీఎస్ నాలుగున్నరేళ్ల అకాడమిక్ కోర్సుకు మాత్రమే ట్యూషన్ ఫీజు వసూలు చేయాలని టీఏఎఫ్ఆర్‌సీ, ఎన్ఎంసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కొన్ని కాలేజీలు ఇంటర్న్‌షిప్ కూడా కలుపుకుని పూర్తి ఐదేళ్లకు ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయని నీట్, ఎంబీబీఎస్ విద్యార్థుల…

సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు

 – విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరణ నేపథ్యంలో – కొనసాగుతున్న యూకే పర్యటన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అమెరికా పర్యటన రద్దయింది. ఈ ప్రతినిధి బృందం యూకే, అమెరికా దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉండగా రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించినట్లు కేంద్రం…

మాట ఓ గుబాళింపు

మాట ఓ గుబాళింపు… మనసు తోటలో విరిసిన మల్లెపూల పరిమళం గుచ్చే ముల్లుగా కాదు… గుండెను గెలిచే గులాబీ రేకుగా ఉండాలి కోపపు కత్తి కోయని చోట… ప్రేమ పలుకు వంతెన కడుతుంది మంచి మాట… ఎండిన చెట్టుకు చిగురుల్ని అద్దె వసంతం మాట లిపి చిరునవ్వు కలిసిన సంభాషణ కావాలి వెన్నెల తడిసిన నది…

సాహిత్యానికి వ్యాకరణం అవసరమా?

-డి జె మోహన రావు సాహిత్యానికి వ్యాకరణం అవసరమా అనే ప్రశ్న పైకి భాషకు సంబంధించినదిగా అనిపించినా లోతుగా పరిశీలిస్తే అది సృజనాత్మకత సరిహద్దులను శోధించే సాహిత్య తత్వంగా మారుతుంది. భావం ముందు పుట్టిందా, నియమం ముందు పుట్టిందా, కవి హృదయాన్ని అనుసరించాలా, శాస్త్రాన్ని ఆశ్రయించాలా? అనే సందేహాలన్నీ ఇందులో అంతర్లీనంగా ఉంటాయి. వ్యాకరణం భాషకు శరీరమైతే,…

డిజిటల్ యుగంలో కవి ఎవరు?

-డాక్టర్ నూకరాజు బెందుకుర్తి  సాంకేతికత మనిషి జీవితాన్ని సులభతరం చేస్తుందనే అపోహతో చాలా చర్చలు మొదలవుతాయి. కానీ ప్రతి కొత్త సాధనం మనిషి పనిని మాత్రమే కాదు, మనిషి ఎవరో అన్న నిర్వచనాన్నే మారుస్తుంది. చక్రం మనిషి ప్రయాణాన్ని మార్చింది. ముద్రణ యంత్రం జ్ఞానాన్ని మార్చింది. కానీ వాట్సాప్ వంటి అంతరంగ సంభాషణల వేదికలు మానవ…

ఒక సీసా నూనెలో

-ఎన్. లహరి ఎన్నో ఏళ్లుగా నడకతో పోరాడుతున్న జీవితానికి ఇప్పుడో మాట వినిపించింది అద్భుతాలన్నీ ఈ భూమ్మీదే ఉన్నాయంటూ! ఎండిన నేల మీద కురిసిన తొలకరి జల్లులా ఆ తియ్యటి మాట అమృతప్రాయంగా మనసును తాకింది కాలం అలసిపోయిన చోట ఆశ మాత్రం ఇంకా ఉదయిస్తూనే ఉంటుంది ఒక సీసా నూనెలో ఎన్నెన్ని ఉషోదయాలు దాగున్నాయో…