ఆదిమ సంస్కృతిపై ఆంక్షలా? ఆద్య కళకు చేయూత ఇవ్వండి

‘ఆద్యకళ’లో భద్రపరిచిన వస్తువులు ఈ నేల ప్రజల ఆత్మగౌరవ చిహ్నాలు. దిల్లీ రాష్ట్రపతి భవన్‌లోని ‘జనజాతి దర్పణ్’ నుండి ప్యారిస్, లండన్ వరకు ప్రదర్శితమై అంతర్జాతీయ కీర్తిని పొందిన ఈ కళాఖండాలను గౌరవించాలి.ఏళ్ల తరబడి సాగుతున్న ఈ సమస్యకు స్వస్తి పలికి, ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన స్థలాన్ని కేటాయించి, ‘ఆద్యకళ’కు శాశ్వత మ్యూజియం ఏర్పాటు…
