కాంగ్రెస్ అనవసర రాజకీయం మానుకోవాలి

– సీఎం ప్రతినిధుల పెట్టుబడుల సమావేశాలకు అనుమతి – అయినా రాద్ధాంతం తగదు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు…







