పేదలకు భూమి పంపిణీ అత్యావశ్యకం

– మేము అధికారంలోకి వస్తే భూలక్క్ష్మి కింద ఎకరం పంపిణీ – టీఆర్ ఎస్ అధ్యక్షురాలు కవిత హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : తాము అధికారంలోకి వస్తే ’భూలక్క్ష్మి’ పేరుతో పేదలకు భూమి పంపిణీ చేస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పేదల భూములను రేవంత్‌రెడ్డి…








