తప్పును ఒప్పుకుని సరిదిద్దుతున్నాం

– 22-ఎకు సంబంధించి 24 గంటల్లో 34 రిజిస్ట్రేషన్లు – ‘ధరణి’ తప్పులకు సమాధానం చెప్పే ధైర్యం హరీష్‌కు ఉందా? – సామాన్యుల హక్కులు, ఆస్తులకు పూర్తి రక్షణ బాధ్యత మాది – ఏలేటి ఆరోపణలకు ఆధారాలుంటే చూపాలి – మీడియాతో రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : పేదల ఆశీస్సులతో…








