ఎల్నినో సంక్షోభంపై కేంద్రానికి లేఖ

– ధరణి అక్రమాలపై ‘సిట్’ విచారణ – తాగునీటికి ఇబ్బంది కలగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి – నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు – ఆరుతడి పంటలు వేయాలని రైతులకు సూచన – శాస్త్రవేత్తలతో ఎల్నినో ప్రభావంపై ప్రత్యేక నివేదిక – కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు కైహైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో…







